బి. వెంకట్రామరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 43:
 
== సినిమారంగం ==
బి. వెంకట్రామరెడ్డి<ref>{{Cite web|url=http://www.uniindia.com/~/film-producer-venkatarama-reddy-passes-away/States/news/1594758.html|title=Film producer Venkatarama Reddy passed away|date=12 May 2019|website=United News of India|access-date=17 September 2020}}</ref> కొన్నాళ్లు చందమామ పత్రిక నిర్వహణ బాధ్యతలు చూసుకొన్న తరువాత 'చందమామ విజయా కంబైన్స్' పేరిట ఒక నిర్మాణ సంస్థను స్థాపించి తొలిచిత్రంగా 1992లో [[రాజేంద్ర ప్రసాద్ (నటుడు)|రాజేంద్ర ప్రసాద్]], [[రమ్యకృష్ణ]] జంటగా [[సింగీతం శ్రీనివాసరావు]] దర్శకత్వంలో [[బృందావనం (1992 సినిమా)|బృందావనం]] అనే చిత్రాన్ని తీశారు. ఆ చిత్రం మంచి విజయం సాధించింది. తరువాత [[నందమూరి బాలకృష్ణ]], [[రోజా సెల్వమణి|రోజా]] జంటగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో [[భైరవ ద్వీపం]] (1994), [[శ్రీకృష్ణార్జున విజయం]] 1996) వంటి తెలుగు సినిమాలు, ఉజైప్పలి (1993), [[ప్రొఫెసర్ విశ్వం]] (1997), తామిరభరణి (2007), [[వీరుడొక్కడే]] (2014) వంటి తమిళ చిత్రాలను నిర్మించాడు.
 
== నిర్మించిన చిత్రాలు ==