వికీపీడియా చర్చ:యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానం-2: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 87:
ఇక్కడ ఏమి జరుగుతోందన్నది సెలవులో ఉన్నందున నాకు పూర్తిగా తెలియదు కాని ఈ చర్చాపేజీని గమనిస్తే ఇదివరకే చర్చ జరిగిందనీ దాన్నే ఫలితంగా ప్రకటించాలనీ ప్రధాన అభ్యంతరం ఉన్నట్లుగా గమనించాను. సుమారు ఏడేళ్ళ క్రితం ఓటింగ్ మార్గదర్శకాలపై చర్చ జరిగి ఒక పద్దతి రూపుదిద్దుకుందనీ తత్ప్రకారంగా ముందుగా చర్చ జరిపి ఆ తర్వాత ఓటింగ్ చేపట్టవచ్చుననీ నియమం స్పష్టంగా చెబుతోంది. అమలులో ఉన్న నియమం ప్రకారమే అర్జునగారు చర్చ తర్వాతే ఓటింగ్ పెట్టారనీ తెలుస్తోంది. కాబట్టి ఆ చిత్తుచర్చను ఫలితంగా ప్రకటించే అవసరం ఉండదు. ఓటింగే ప్రధానం కాబట్టి నియమం ప్రకారం రెండు వారాలపాటు కొనసాగిన ఓటింగే ఫలితాన్ని నిర్ణయిస్తుంది. కాబట్టి ఓటింగును వ్యతిరేకించే అవసరం నాకైతేలేదు మరియు ఓటు వేయడానికి నాకు అభ్యంతరమూ లేదు. భాష పరంగా వున్న ప్రస్తుత యాంత్రిక అనువాద స్థాయి పరిమితి 70 శాతాన్ని తొలగించాలనే ప్రతిపాదన నాకు సమ్మతమే. నేను అనువాద వ్యాసాలేమీ చేయకున్ననూ యాంత్రిక అనువాదాల గురించి పూర్తిగా తెలుసు. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 19:55, 9 సెప్టెంబరు 2020 (UTC)
:[[సభ్యుడు:C.Chandra Kanth Rao]] గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 22:00, 15 సెప్టెంబరు 2020 (UTC)
:: [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] గారూ, నాకు సమయం లభించనందున వివరంగా నా అభిప్రాయాలు వ్రాయలేకపోతున్నాను కాని ఈ ఓటింగ్ జర్పుటకు మరియు ఫలితం వెలిబుచ్చుటకు ఎలాంటి అభ్యతరం ఉండదు. అలాగే కొందరు అనుమానిస్తున్నట్లుగా నాణ్యతపై కూడా దీని ప్రభావమేమీ ఉండదు. ఎలా అన్నది త్వరలోనే పూర్తిగా తెల్పగలను. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 20:34, 17 సెప్టెంబరు 2020 (UTC)
 
== ఈ వోటింగులో నైతికత ఉందా..? ==
Return to the project page "యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానం-2".