విపుల: కూర్పుల మధ్య తేడాలు

చి విస్తరణ
ట్యాగు: 2017 source edit
చి remove promotional link which links to eenadu website
ట్యాగు: 2017 source edit
పంక్తి 36:
}}
 
'''విపుల విశ్వ కథా వేదిక''' తెలుగు మాసపత్రిక. దీనిని 1978లో ప్రారంభించారు. దీనికి అధిపతి ఈనాడు [[రామోజీరావు]]<ref>{{Cite web|url=https://vipula.eenadu.net/|title=విపుల|website=vipula.eenadu.net|access-date=2020-09-17}}</ref>. ఈ పత్రిక [[కథలు]] మాత్రమే ప్రచురిస్తుంది<ref>{{Cite web|url=http://www.epapersland.com/magazines/vipula.html|title=Vipula Magazine: Read Vipula Telugu Magazine Free Online|website=www.epapersland.com|access-date=2020-09-17}}</ref>. వీటిలో కొన్ని ప్రపంచ భాషల, భారతీయ భాషల కథలకు తెలుగు [[అనువాదాలు]]తో పాటు నేరు తెలుగు కథలు ఉంటాయి. జూన్ 2020 నుండి రామోజీ ఫౌండేషన్ నిర్వహించే పత్రికలలో చేర్చబడి అంతర్జాలంలో ఉచితంగా అందజేయబడుతున్నది.
==శీర్షికలు==
*బ్రహ్మకేశాలు : మేనకా గాంధీ, యాస్మిన్ సింగ్ రచించిన 'బ్రహ్మాస్ హెయిర్' కు తల్లావజ్ఝుల పతంజలి శాస్త్రి అనువాదం.
"https://te.wikipedia.org/wiki/విపుల" నుండి వెలికితీశారు