"వికీపీడియా:వికీ సాంప్రదాయం" కూర్పుల మధ్య తేడాలు

చి
{{Wikipedia policies and guidelines}}
చి ({{Wikipedia policies and guidelines}})
 
ఈ పేజీలో కొన్ని '''వికీ మర్యాద ''' యొక్క కీలకాంశాలు ఇవ్వబడినవి. వికీ మర్యాద (వికీపీడియాలో పనిచేసేటప్పుడు ఇతరులతో ఎలా వ్యవహరించాలో కొన్ని సూచనలు, సలహాలు) ఇంకా మౌలిక నిర్దేశాల కొరకు [[వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలు|విధానాలు, మార్గదర్శకాలు]] పేజీ చూడండి.
{{Policylist}}
 
==మర్యాదకు మూలసూత్రాలు==
* [[వికీపీడియా:విశ్వసించండి|అవతలివారిని విశ్వసించండి]]. స్వేచ్ఛగా దిద్దుబాటు చెయ్యడమనే సూత్రంపై ఆధారపడి వికీపీడియా పనిచేస్తూంది. ఎవరైనా ఇక్కడకు వచ్చి తమతమ విజ్ఞానాన్ని పంచవచ్చు.
* అభినందించండి, ముఖ్యంగా మీకు తెలియనివారిని (ఎక్కువ మంది అభినందనను కోరుకుంటారు)
* క్షమించండి.
{{Wikipedia policies and guidelines}}
 
 
[[వర్గం:వికీపీడియా మార్గదర్శకాలు|వికీ సాంప్రదాయం]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/303457" నుండి వెలికితీశారు