హెర్బెర్ట్ మార్కూస్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
పంక్తి 19:
}}
 
'''హెర్బెర్ట్ మార్కూస్ ''' ప్రముఖ జర్మన్ తత్తవెత్త, సామాజిక వాది, జీవితానందరాజకీయవేత్త, తత్త్వవేత్తఉపాధ్యాయుడు.
 
 
 
 
== '''జీవిత విశేషాలు''' ==
 
హెర్బెర్ట్ మార్కూస్ 1898 జూలై 19వ తేదీన బెర్లిన్ లో భాగ్యవంతులయిన తల్లితండ్రులకు జన్మిచాడు. [[మొదటి ప్రపంచయుద్ధం]] ఆఖరులో సైన్యం నుంచి విడుదల అయిన తరువాత క్రియాశీల రాజకీయాలలో కొంతకాలం ఆయన పాల్గొన్నాడు. బెర్లిన నగరంలో సోల్ డర్ఫ్ కౌంసిలో లో ఆయన సభుడుగా ఉండేవాడు. అంతకు రెండు సంవత్సరాలకు మునుపు ఆయన చేరిన సోషిల్ డెమాక్రాటిక పార్టీకి 1919లో రాజీనామా ఇచ్చాడు. కర్మిక వర్గానికి ఆపార్టీ ఆదశలో ప్రాతినిధ్యం వహించడంలేదని ఆయన అభిప్రాయబడ్డాడు. [[జర్మన్ విప్లవం]] విఫలమయిన తరువాత ఆయన రాజకీయలనుంచి పూర్తిగా వైదొలగి బెర్లిన్, ఫ్రీబర్గ్ లలో తత్త్వశాస్త్రం అధ్యయనం చేసాడు.మార్టిన్ హెయ డెగ్గర్ ఆయన ఉపాధ్యాయులలో ముఖ్యుడు.మార్కూస్ వ్రాసిన మొదటి పెద్ద గ్రంధం హెగెల్ సత్యతత్వ విచారం గురుంచి. 1932లో ప్రచురితమయిన ఆగ్రద్ంహంపై హెయ్ డెగ్గర్ ప్రభావం స్పష్టంగా వున్నది. జర్మనిలో సంభవించిన రాజకీయ పరిణామం అర్ధం ఏమిటంటే - మార్కూస్, హెయ్ డెగ్గర్ మధ్య అనివార్యమయిన చీలిక. హెయ్ డెగ్గర్ మరణించేవరకు మార్కూస్ ఆయనకు కృతజ్ఞత చెప్పలేదు. ఫ్రీబర్గ్ లో హెయ్ డెగ్గర్ వద్ద విద్యా శిక్షణ పొందిన విద్యార్దులెవరూ ఆయన సిద్దాంతంలోని ఫాసిస్టు ధోరణిని 1932 వరకూ గ్రహించలేదని ఒక ఇంటర్వూలో మార్కూస్ చెప్పాడు.