"హెర్బెర్ట్ మార్కూస్" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: 2017 source edit విశేషణాలున్న పాఠ్యం
ట్యాగు: 2017 source edit
 
== '''జీవిత విశేషాలు''' ==
 
హెర్బెర్ట్ మార్కూస్ 1898 జూలై 19వ తేదీన బెర్లిన్ లో భాగ్యవంతులయిన తల్లితండ్రులకు జన్మిచాడు. [[మొదటి ప్రపంచయుద్ధంప్రపంచ యుద్ధం]] ఆఖరులో సైన్యం నుంచి విడుదల అయిన తరువాత క్రియాశీల రాజకీయాలలో కొంతకాలం ఆయన పాల్గొన్నాడు. బెర్లిన నగరంలో సోల్ ^డర్ఫ్ కౌంసిలోకౌన్సిలో లో ఆయన సభుడుగా ఉండేవాడు. అంతకు రెండు సంవత్సరాలకు మునుపు ఆయన చేరిన సోషిల్ డెమాక్రాటిక పార్టీకి 1919లో రాజీనామా ఇచ్చాడు. కర్మిక వర్గానికి ఆపార్టీ ఆదశలో ప్రాతినిధ్యం వహించడంలేదని ఆయన అభిప్రాయబడ్డాడు. [[జర్మన్ విప్లవంజర్మన్_విప్లవం_1918-1919]] విఫలమయిన తరువాత ఆయన రాజకీయలనుంచి పూర్తిగా వైదొలగి బెర్లిన్, ఫ్రీబర్గ్ లలో తత్త్వశాస్త్రం అధ్యయనం చేసాడు.మార్టిన్ హెయ డెగ్గర్ ఆయన ఉపాధ్యాయులలో ముఖ్యుడు.మార్కూస్ వ్రాసిన మొదటి పెద్ద గ్రంధం హెగెల్ సత్యతత్వ విచారం గురుంచి. 1932లో ప్రచురితమయిన ఆగ్రద్ంహంపై హెయ్ డెగ్గర్ ప్రభావం స్పష్టంగా వున్నది. జర్మనిలో సంభవించిన రాజకీయ పరిణామం అర్ధం ఏమిటంటే - మార్కూస్, హెయ్ డెగ్గర్ మధ్య అనివార్యమయిన చీలిక. హెయ్ డెగ్గర్ మరణించేవరకు మార్కూస్ ఆయనకు కృతజ్ఞత చెప్పలేదు. ఫ్రీబర్గ్ లో హెయ్ డెగ్గర్ వద్ద విద్యా శిక్షణ పొందిన విద్యార్దులెవరూ ఆయన సిద్దాంతంలోని ఫాసిస్టు ధోరణిని 1932 వరకూ గ్రహించలేదని ఒక ఇంటర్వూలో మార్కూస్ చెప్పాడు.
 
ఫ్రాంక్‌ఫర్ట్ లోని ఇంసిట్యూట్ ఆఫ్ సోషల్ రిసర్చ్‌లో 1933 నాటికే మార్కూస్ సభ్యుడు. పాల్ టిలచ్, కారల్ మాన్‌హీం, హ్యూగో లతో పాటు అధికారికంగా ఆసంవత్సరం ఏప్రిల్‌లో ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి బహిష్కృతులయిన వారిలో మార్కూస్ మొదటి వ్యక్తి. మార్కూస్ తరువాత జనీవాకు వలస వెళ్ళాడు. ఒక సంవత్సరం తరువాత న్యూయార్క్ కు వెళ్ళాడు.అక్కడి కొలంబియా యూనివర్సిటీ ఇన్సిట్యూట్ ఆఫ్ సోషిల్ స్టడీస్ లో సభ్యుడు అయ్యాడు. 1942 నాటి నుంచి 50 వరకూ వాషింగ్టన్ లో విదేశవ్యవహారాల శాఖాధిపతిగా పనిచేశాడు.ఆ తరువాత కొలంబియా ఇన్సిట్యూట్ లోనూ, హార్వార్డ్ లోనూ ఆయన అధ్యాపకుడిగా పనిచేశాడు.బోస్టన్ లోని బ్రాండీస్ యూనొవర్సిటీలో ప్రొఫసర్ గా అప్పుడు నియమితుడయినాడు.సాండిగో కాలిఫోర్నియాలో తత్త్వశాస్త్రం ప్రొఫసర్ గా 1955లో నియమితుడయినాడు.
688

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3035100" నుండి వెలికితీశారు