"అక్క పెత్తనం చెల్లెలి కాపురం" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
చి (→‎సౌండ్ ట్రాక్: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు)
చి (AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు)
}}
 
'''అక్క పెత్తనం చెల్లెలి కాపురం''' 1993లో విడుదలైన తెలుగు సినిమా. శివశక్తి స్టుడియోస్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రభు ఫిల్మ్స్ బ్యూనర్ పై మాగంటి సుధాకర్ నిర్మించిన ఈ సినిమాకు [[దాసరి నారాయణరావు|దాసరి నారాయణ రావు]] దర్శకత్వం వహించాడు<ref>{{cite web|url=http://telugumoviepedia.com/movie/cast/674/akka-pettanam-chelleli-kapuram-cast.html|title=Akka Pettanam Chelleli Kapuram (Banner)|work=Chitr.com}}</ref><ref>{{cite web|url=http://spicyonion.com/title/akka-pettanam-chelleli-kapuram-telugu-movie/|title=Akka Pettanam Chelleli Kapuram (Direction)|work=Spicy Onion}}</ref>. [[రాజేంద్ర ప్రసాద్(నటుడు)|రాజేంద్రప్రసాద్]], [[జయసుధ]], అపర్ణ ప్రధాన నటీనటులుగా నటించిన ఈ చిత్రానికి వాసురావు సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా 1992 తమిళ చిత్రం "పొండట్టి రైయమ్" కు రీమేక్ చిత్రం. <ref>{{Cite web|url=http://telugucineblitz.blogspot.in/2015/10/akka-pettanam-chelleli-kapuram-1993.html|title=Akka Pettanam Chelleli Kapuram (1993)}}</ref>
 
== కథ ==
 
==సౌండ్ ట్రాక్==
సంగీతాన్ని వాసురావు స్వరపరిచాడు. ఈ పాటలు సుప్రీం సంగీతం కంపెనీ విడుదలచేసింది. <ref>{{cite web|url=http://www.cineradham.com/telugu-audio/movie/3288/Akka%20Pettanam%20Chelleli%20Kapuram(1993)/ |title=Akka Pettanam Chelleli Kapuram (Songs) |work=Cineradham}}</ref>
{{Track listing
| collapsed =
 
== బాహ్య లంకెలు ==
 
[[వర్గం:కోట శ్రీనివాసరావు నటించిన సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3035125" నుండి వెలికితీశారు