జంప్ జిలాని: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.7
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 16:
}}
 
'''జంప్ జిలాని''' 2014 జూన్ 13న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. వెంకటేశ్వర అర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై అంబికా కృష్ణ నిర్మాణ సారథ్యంలో [[ఇ. సత్తిబాబు]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[అల్లరి నరేష్]], [[ఇషా చావ్లా]], [[స్వాతి దీక్షిత్]] జంటగా నటించగా, విజయ్ ఎబినేజర్ సంగీతం అందించాడు.<ref name="చిట్ చాట్ : ఇ. సత్తిబాబు – నరేష్ డబుల్ రోల్ ‘జంప్ జిలానీ’కి హైలైట్ అవుతుంది.">{{cite web|last1=123తెలుగు|title=చిట్ చాట్ : ఇ. సత్తిబాబు – నరేష్ డబుల్ రోల్ ‘జంప్ జిలానీ’కి హైలైట్ అవుతుంది.|url=http://www.123telugu.com/telugu/interviews/chit-chat-e-sattibabu-nareshs-double-role-is-the-highlight-of-jump-jilani.html|website=www.123telugu.com|accessdate=4 August 2020}}</ref><ref>{{Cite web |url=http://www.filmibeat.com/telugu/movies/jump-jilani/cast-crew.html |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2020-08-04 |archive-url=https://web.archive.org/web/20150626132216/http://www.filmibeat.com/telugu/movies/jump-jilani/cast-crew.html |archive-date=2015-06-26 |url-status=dead }}</ref> 2012లో తమిళంలో వచ్చిన కళాకళప్పు చిత్రానికి రిమేక్ చిత్రమిది. ఇందులో నరేష్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేశాడు.<ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/previews/Jump-Jilani/articleshow/36718025.cms|title=Jump Jilani - Times of India|website=The Times of India}}</ref>
 
== నటవర్గం ==
పంక్తి 61:
 
== విడుదల ==
[[దక్కన్ క్రానికల్]] ఈ చిత్రానికి 2.5/5 రేటింగ్ ఇచ్చింది, ''ఇది టైమ్-పాస్ చిత్రం, చిత్రం రెండవ భాగంలో వినోదం ఉంటుంది'' అని పేర్కొంది.<ref>{{Cite web|url=https://www.deccanchronicle.com/140612/entertainment-tollywood/article/movie-review-jump-jilani-it%E2%80%99s-routine-comedy|title=Movie Review 'Jump Jilani': It’s a routine comedy|first=Suresh|last=Kavirayani|date=June 13, 2014|website=Deccan Chronicle}}</ref> [[టైమ్స్ ఆఫ్ ఇండియా]] ఈ చిత్రానికి 2/5 రేటింగ్ ఇచ్చింది, కథాంశం, సంగీతం, నటన, రచన, సినిమాటోగ్రఫీఛాయాగ్రహణం వంటివి బాగున్నాయి" అని పేర్కొంది.<ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movie-reviews/jump-jilani/movie-review/36496756.cms|title=Jump Jilani Movie Review {2/5}: Critic Review of Jump Jilani by Times of India|via=timesofindia.indiatimes.com}}</ref> ఈ చిత్రం 2014, సెప్టెంబరు 14న [[జెమినీ టీవీ]]లో ప్రసారమయింది.<ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/tv/news/telugu/Jump-Jilani-to-be-aired-on-TV-on-September-14/articleshow/42184787.cms|title=Jump Jilani to be aired on TV on September 14 - Times of India|website=The Times of India}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/జంప్_జిలాని" నుండి వెలికితీశారు