నాని (2004 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 6:
| producer = [[మంజుల ఘట్టమనేని]]
| writer = ఎస్.జే. సూర్య
| starring = [[ఘట్టమనేని మహేష్ బాబు| మహేష్ బాబు]]<br> [[అమీషా పటేల్]] <br>[[దేవయాని (నటి)|దేవయాని]]<br>[[రఘువరన్]]
| music = [[ఎ. ఆర్. రెహమాన్]]
| studio = ఇందిరా ప్రొడక్షన్స్
పంక్తి 16:
}}
 
'''నాని''' 2004 లో విడుదలైన [[తెలుగు]] ఫాంటసీ కామెడీ [[చలనచిత్రం]]. దీనికి ఎస్. జె. సూర్య<ref>{{cite web|url=http://www.idlebrain.com/celeb/interview/interview_sjsurya.html|title=Telugu Cinema Etc - Idlebrain.com|website=www.idlebrain.com}}</ref> దర్శకత్వం వహించగా [[ఘట్టమనేని మహేష్ బాబు| మహేష్ బాబు]], [[అమీషా పటేల్]] నటించారు. ఈ చిత్రం ఏకకాలంలో రెండుభాషలలో ([[తెలుగు]], తమిళ్) చిత్రీకరించబడింది.<ref>{{cite web|url=http://www.thehindu.com/thehindu/fr/2005/06/03/stories/2005060302010100.htm|title=The Hindu : Entertainment Hyderabad : His father's son|first=|last=hysvm|website=www.thehindu.com}}</ref> [[ఎ. ఆర్. రెహమాన్]] సంగీతం సమకూర్చాడు. ఈ చిత్రం 1988 లో టామ్ హాంక్స్ నటించిన అమెరికన్ చిత్రం బిగ్ ఆధారంగా రూపొందించబడింది.
 
ఈ చిత్రాన్ని వైడ్ యాంగిల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ హిందీలో నాని: ది మ్యాజిక్ మ్యాన్ అనే పేరుతో డబ్ చేసి 2015లో విడుదల చేసింది.
పంక్తి 23:
* [[ఘట్టమనేని మహేష్ బాబు|మహేష్ బాబు]] (నాని / విజయ్ / విజ్జు)
* [[అమీషా పటేల్]] (ప్రియ)
* [[దేవయాని (నటి) | దేవయాని]] (ఇందిరా దేవి)
* [[ఐశ్వర్య (నటి) | ఐశ్వర్య]] (ప్రియ స్నేహితురాలు)
* [[నాజర్ (నటుడు) | నాజర్]] (ప్రియ తండ్రి)
* [[రఘువరన్]] (సైంటిస్ట్‌)
* [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]] (సత్యం)
* [[రవిబాబు]] (సత్యం కుమారుడు)
* సంజయ్ స్వరూప్ (నాని తండ్రి)
* [[సునీల్ (నటుడు) | సునీల్]] (విశ్వనాథ్ / ఎక్స్)
* [[కోట శ్రీనివాస రావు]] (డాక్టర్‌)
* [[బేతా సుధాకర్]] (ఆదాయపు పన్ను అధికారి)
* [[ఆలీ (నటుడు) | ఆలీ]] (సింహం)
* మాస్టర్ ప్రధ్ (నాని)
* [[రమ్య కృష్ణ]] (ప్రత్యేక ప్రదర్శన)
"https://te.wikipedia.org/wiki/నాని_(2004_సినిమా)" నుండి వెలికితీశారు