బాచి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 1:
{{సినిమా|
name = బాచి |
director = [[ పూరి జగన్నాధ్]]|
year = 2000|
image=Bachi.jpg|
పంక్తి 9:
starring = [[జగపతిబాబు ]],<br>[[నీలాంబరి (నటి)|నీలాంబరి]]|
}}
'''బాచి ''' 2000లో విడుదలైన తెలుగు చిత్రం. శ్రీనివాస ఆర్ట్స్ బ్యానర్ పైపతాకంపై చంటి అడ్డాల నిర్ంచిన ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. జగపతిబాబు, నీలాంబరి, ప్రకాష్ రాజ్ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చక్రి సంగీతాన్నందించాడు. ఇది బాక్సాఫీసు వద్ద విజయవంతం కాలేదు. సంగీత దర్శకునిగా చక్రికి ఇది మొదటి సినిమా.<ref>{{Cite web|url=https://indiancine.ma/ARAJ|title=Baachi (2000)|website=Indiancine.ma|access-date=2020-09-14}}</ref>
 
==కథ==
పంక్తి 15:
 
==నటవర్గం==
*[[జగపతిబాబు ]]
*[[నీలాంబరి (నటి)|నీలాంబరి]]
*[[కోట శ్రీనివాసరావు]]
పంక్తి 31:
[[రఘు కుంచే]] ఈ సినిమాతోనే గాయకుడిగా పరిచయమయ్యాడు.
*నిర్మాత - అడ్డాల చంటి
*దర్శకుడు - [[ పూరి జగన్నాధ్]]
*కథ -చింతపల్లి రమణ
*స్క్రీన్ ప్లేచిత్రానువాదం - పూరీ జగన్నాథ్
*మాటలు - చింతపల్లి రమణ
*సంగీతం - [[చక్రి]]
పంక్తి 44:
==బయటి లంకెలు==
*[http://www.youtube.com/watch?v=0Jn4r-gRRn4 చిత్ర పాటలు]
 
[[వర్గం:కోట శ్రీనివాసరావు నటించిన సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/బాచి" నుండి వెలికితీశారు