బొబ్బిలి రాజా: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 7:
|released = {{Film date|1990|09|14}}|
|language=తెలుగు
|studio=[[సురేష్ ప్రొడక్షన్స్ ]]
|cinematography = కె. రవీంద్రబాబు
| editing = కె. ఎ. మార్తాండ్
|music=[[ఇళయరాజా]]
|story=పరుచూరి బ్రదర్స్సోదరులు
|writer=[[పరుచూరి బ్రదర్స్సోదరులు]]
|producer=డి. సురేష్ బాబు (నిర్మాత), [[దగ్గుబాటి రామానాయుడు|డి.రామానాయుడు]] (సమర్పణ)
|starring=[[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]],<br>[[దివ్యభారతి]]
పంక్తి 37:
 
== నిర్మాణం ==
వెంకటేష్, బి. గోపాల్ కాంబినేషన్లో సినిమా తీయాలనుకున్న రామానాయుడు పరుచూరి బ్రదర్స్సోదరులు ని కథ చెప్పమన్నాడు. పరుచూరి గోపాలకృష్ణ పూర్తి రాజకీయ నేపథ్యం ఉన్న ఒక కథ చెప్పాడు. ఒక కలెక్టరు కుటుంబం, వారికి మరో కుటుంబంతో గొడవ, కలెక్టరు కుటుంబంలోని అబ్బాయి, రెండో కుటుంబానికి చెందిన అమ్మాయిని ప్రేమించడం ఇందులో ప్రధాన కథాంశం. ఇందులో అటవీ నేపథ్యం ఏమీ లేదు. కానీ పరుచూరి వెంకటేశ్వరరావు మాత్రం ఈ కథకు అంగీకరించలేదు. తర్వాత ఇద్దరూ కలిసి ఈ సినిమాకు కథను తీర్చి దిద్దారు. ఈ చిత్రంపై ''గాడ్స్ మస్ట్ బి క్రేజీ'' అనే విదేశీ చిత్ర ప్రభావం ఉంది. ఈ సినిమా స్క్రిప్టు దశలో ఉండగా రామానాయుడు తనయుడు సురేష్ బాబు వచ్చి దర్శకుడు బి. గోపాల్ కు ముందుగా యాక్షన్ చిత్రాల దర్శకుడిగా మాత్రమే పేరుందని , ఇందులో ప్రేమ సన్నివేశాలు ఉండటం వల్ల వేరే దర్శకుడిని తీసుకుందామని ప్రతిపాదించాడు కానీ పరుచూరి బ్రదర్శ అందుకు ఒప్పుకోలేదు. తర్వాతి కాలంలో దర్శకుడిగా మారిన [[జయంత్ సి పరాన్జీ]] ఈ చిత్రానికి సహాయ దర్శకుడిగా వ్యవహరించాడు.
 
ఈ సినిమాలో వాణిశ్రీ పోషించిన రాజేశ్వరి దేవి పాత్రకు మొదటగా నటి శారదను అనుకున్నారు. కానీ అప్పటికే శారద అలాంటి పాత్రలు చాలా చేసి ఉండటంతో సురేశ్ బాబు సూచన మేరకు కొత్తదనం కోసం వాణిశ్రీని తీసుకున్నారు. కథానాయిక పాత్రకు కూడా మొదటగా రాధను అనుకున్నారు. కానీ గోపాలకృష్ణ కొత్త అమ్మాయిని తీసుకుందామని ప్రతిపాదించడంతో దివ్యభారతిని ఎంపిక చేశారు. అలా దివ్యభారతి తొలిసారిగా తెలుగు చిత్రపరిశ్రమలో ప్రవేశించింది.
పంక్తి 71:
[[వర్గం:వెంకటేష్ నటించిన సినిమాలు]]
[[వర్గం:రామానాయుడు నిర్మించిన సినిమాలు]]
[[వర్గం:కోట శ్రీనివాసరావు నటించిన సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/బొబ్బిలి_రాజా" నుండి వెలికితీశారు