భలే పెళ్లాం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: →
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 1:
{{సినిమా|
name = భలే పెళ్లాం |
director = [[ ‌క్రాంతికుమార్ ]]|
year = 1994|
language = తెలుగు|
పంక్తి 9:
|producer=వి. దొరస్వామి రాజు|cinematography=ఛోటా కె నాయుడు|editing=ఏ శ్రీకర్ ప్రసాద్|dialogues=గణేష్ పాత్రో}}
 
'''భలే పెళ్ళాం''' 1994 లో వచ్చిన సినిమా. వి.ఎం.సి ప్రొడక్షన్స్ బ్యానర్‌లో వి. దొరస్వామిరాజు నిర్మించాడు. ఎ. క్రాంతి కుమార్ దర్శకత్వం వహించాడు. ఇందులో [[జగపతి బాబు]], [[మీనా]] ప్రధాన పాత్రల్లో నటించగా, దేవా సంగీతం అందించాడు. <ref name="Heading">{{వెబ్ మూలము|url=https://www.imdb.com/title/tt1579746/|title=Heading|publisher=IMDb}}</ref> <ref name="Heading-2">{{వెబ్ మూలము|url=http://www.nthwall.com/te/movie/Bhale-Pellam-1994/8291800887|title=Heading-2|publisher=Nth Wall}}</ref> <ref name="Heading-3">{{వెబ్ మూలము|url=http://spicyonion.com/title/bhale-pellam-telugu-movie/|title=Heading-3|publisher=Spice Onion}}</ref> ఈ చిత్రం ''పురుష లక్షణం'' (1993) అనే [[తమిళ భాష|తమిళ]] చిత్రానికి రీమేక్.
 
== కథ ==
నందగోపాల్ ( [[జగపతి బాబు]] ) ఒక సంస్థలో మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. కళాశాల విద్యార్థి అయిన భారతి ( [[మీనా]] ) మొదటి చూపులోనే నందగోపాల్‌తో ప్రేమలో పడుతుంది. అంజు కూడా నందగోపాల్‌ను ప్రేమిస్తుంది అయితే అది వన్ వే లవ్. నందగోపాల్ భారతిని పెళ్ళి చేసుకుంటాడు. రాజా (రాజా రవీంద్ర) భారతి క్లాస్మేట్. భారతిని ప్రేమిస్తున్నాడు. కాబట్టి రాజా భారతిపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటాడు.
 
రాజా భారతిని బలవంతం చేయడం ప్రారంభిస్తాడు. ఆమెను పెళ్ళి చేసుకుంటానని సవాలు చేస్తాడు. ఒక రోజు రాజా, నందగోపాల్ ముందే భారతిని కౌగిలించుకుంటాడు. దాంతో, నందగోపాల్ తన భార్యకు రాజాతో ఎఫైర్ ఉందనుకుని అతను భారతిని వెళ్లగొడతాడు. తరువాత ఏం జరుగుతుందనేది మిగతా సినిమా.
పంక్తి 34:
== మూలాలు ==
<references />
 
[[వర్గం:కోట శ్రీనివాసరావు నటించిన సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/భలే_పెళ్లాం" నుండి వెలికితీశారు