రక్షణ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎కథ: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: శ్రీనివాస రావు → శ్రీనివాసర
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 9:
|producer=అక్కినేణి వెంకట్|dialogues=[[పోసాని కృష్ణ మురళి]]|story=ఉప్పలపాటి నారాయణరావు<br>అక్కినేణి వెంకట్|screenplay=ఉప్పలపాటి నారాయణరావు<br>అక్కినేని వెంకట్|cinematography=తేజ|editing=శంకర్}}
 
'''రక్షణ''' పోలీసు నేపథ్యం ఆధారంగా 1993 లో వచ్చిన తెలుగు యాక్షన్ చిత్రం. [[అన్నపూర్ణ పిక్చర్స్|అన్నపూర్ణ స్టూడియోస్]] బ్యానర్‌లో అక్కినేని వెంకట్ నిర్మించి, ఉప్పలపాటి నారాయణరావు దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఇందులో [[అక్కినేని నాగార్జున]], [[శోభన]] ప్రధాన పాత్రల్లో నటించారు. సంగీతం [[ఎం. ఎం. కీరవాణి|ఎంఎం కీరవాణి]]. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా ఆడింది.
 
== కథ ==
విశాఖపట్నంలో ఎసిపిగా పనిచేస్తున్న బోస్ ( [[అక్కినేని నాగార్జున]] ) హైదరాబాద్ వస్తాడు. అతను తన స్నేహితుడు ( [[నాజర్ (నటుడు)|నాసర్]] ) తో కలిసి ఉంటాడు. తన ధర్మబద్ధమైన కానీ ఆవేశపూరిత చర్యలకు ప్రసిద్ధి. అతని స్నేహితుడు దాని గురించి ఆందోళన చెందుతాడు. అండర్వరల్డ్ డాన్ సోదరులైన చిన్నా ( [[ సలీం గౌస్|సలీం ఘౌస్]] ), నల్ల శ్రీను ( [[కోట శ్రీనివాసరావు|కోట శ్రీనివాసరావు]] ) లను అడ్డుకోడానికి బోస్ ప్రయత్నిస్తాడు. చిన్నాను బోస్ అరెస్టు చేస్తాడు. అందుకతడు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు ఇంతలో, పద్మ ( [[శోభన]] ) బోస్‌తో ప్రేమలో పడతుంది. వారు పెళ్ళి చేసుకుంటారు. ఒక కుమార్తె కలుగుతుంది. నల్ల శ్రీను పార్టీ అధ్యక్షుడవుతాడు. బోసు, అతని స్నేహితుడూ చిన్న, నల్ల శ్రీనుల పథకాలను అంతం చేయడానికీ వారి నేరాలను ఆపడానికీ ప్రయత్నిస్తారు. బోస్ ను కిడ్నాప్ చేసే ప్రయత్నంలో ఉండగా చిన్నా బోస్ స్నేహితుడిని చంపేస్తాడు. చివరికి, చిన్నా బోస్ కుమార్తెను కిడ్నాప్ చేస్తాడు. బోస్ తన కుమార్తెను ఎలా కాపాడుకుంటాడు, విలన్లను ఎలా అంతం చేస్తాడు అనేది మిగిలిన కథ.
 
== తారాగణం ==
పంక్తి 35:
== పాటలు ==
ఈ చిత్ర పాటలకు [[ఎం. ఎం. కీరవాణి|ఎంఎం కీరవాణి]] సంగీతం సమకూర్చాడు. ఆకాష్ ఆడియో కంపెనీ సంగీతాన్ని విడుదల చేసింది. {{Track listing|collapsed=|length2=5:21|extra5=[[మాల్గాడి శుభ]]|lyrics5=సిరివెన్నెల సీతారామశాస్త్రి|title5=నీకు నాకు|length4=6:10|extra4=కీరవాణి, కె.ఎస్.చిత్ర|lyrics4=[[వేటూరి సుందరరామమూర్తి]]|title4=ఏ జన్మదో|length3=4:54|extra3=ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర|lyrics3=సిరివెన్నెల సీతారామశాస్త్రి|title3=ఘల్లుమంది|extra2=ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర|headline=|lyrics2=[[M. M. Keeravani]]|title2=కన్నెపాపా అందుకో|length1=4:30|extra1=[[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]], [[కె.ఎస్.చిత్ర]]|lyrics1=[[సిరివెన్నెల సీతారామశాస్త్రి]]|title1=గుప్పు గుప్పు|all_music=|all_lyrics=|all_writing=|total_length=25:13|extra_column=గాయనీ గాయకులు|length5=4:18}}
 
[[వర్గం:అక్కినేని నాగార్జున సినిమాలు]]
[[వర్గం:జె.డి.చక్రవర్తి సినిమాలు]]
[[వర్గం:కోట శ్రీనివాసరావు నటించిన సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/రక్షణ" నుండి వెలికితీశారు