సాధ్యం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: శ్రీనివాస రావు → శ్రీనివాసరావు,
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
 
పంక్తి 27:
 
== కథ ==
సుహానీ ( [[ప్రియమణి]] ) చాలా సున్నితమైనది. ఆత్మవిశ్వాసం తక్కువ. ఆమెకు ప్రతిదాని వలనా, ప్రతిఒక్కరి వలనా ఇబ్బందే. కాకపోతే ఆమె తన చిరాకులను తనలోనే అణచి ఉంచుకుంటుంది. ఒక రోజు, ఆమె ఒక ప్రమాదం చూస్తుంది. ఆమె కృష్ణ ప్రసాద ( [[తనికెళ్ళ భరణి]] ) ను రక్షిస్తుంది. అతను కోలుకున్నాక, సుహానీ తన రివాల్వర్‌ను చూసిందని తెలుసుకుంటాడు. తన ప్రాణాలను కాపాడినందుకు "కృతజ్ఞత"గా ఆ రివాల్వరును ఆమెకు ఇస్తాడు. ఆమె ద్వేషించే ఎవరిపైనైనా ఆమె కోపాన్ని చూపమని చెబుతాడు. ఆమె చేసే ఏ కంగాళీనైనా తాను శుభ్రపరుస్తానని చెబుతాడు. తన రెండు ముఖాల బెస్ట్ ఫ్రెండ్ అనిత ( [[కీర్తి చావ్లా]] ) ను [[కీర్తి చావ్లా|చంపాలనే]] ఉద్దేశంతో సుహానీ బయలుదేరింది.
 
అనితతో ఆమె స్నేహం యొక్క ఫ్లాష్ బ్యాక్. వారు ఒకే ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళ్తారు. అనిత సుహానీని మోసగించి ఇంటర్వ్యూకి తప్పుడు చిరునామా ఇస్తుంది. సుహానీ వేరే హోటల్‌లో కాల్ గర్ల్స్ కోసం జరిపిన దాడిలో చిక్కుకుంటుంది. సుహాని అనితను పోలీస్ స్టేషన్కు పిలుస్తుంది, తానామెకు తప్పుడు అడ్రసు ఇచ్చినట్లు అనిత ఒప్పుకోదు. ఆమె ఆ హోటల్‌లో ఎందుకు ఉందో తనకు తెలియదని చెబుతుంది. తరువాత, అనిత తనను వడుకుంటోందనీ, స్నేహితురాలిగా నటిస్తోందనీ సుహానీ గ్రహిస్తుంది.
 
ప్రస్తుతం లోకి వస్తే, ఆమె అనిత ఇంటికి వెళుతుంది. అక్కడ పరిస్థితి సరిగ్గా లేదని తెలుసుకుంటుంది. ఉద్యోగం పొందడానికి అనిత కంపెనీ ఛైర్మన్‌తో పడుకుంది. కాని చివరికి ఉద్యోగం రాలేదు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరూ ఆమెను నమ్మలేదు. ఈ వార్త కారణంగా ఆమె తండ్రి మరణించాడు అనిత మానసికంగా దెబ్బతింది. సుహానీ ఆమెను చంపలేదు.
 
ఆమె తన ప్రియుడు సందీప్ ( [[జగపతి బాబు]] ) వద్దకు వెళుతుంది, కానీ ఆ ప్రయత్నం కూడా విఫలమౌతుంది. చివరగా, ఆమె తన జీవితంలోని అన్ని బాధలకు మూలకారణమైన ఒక నిర్దిష్ట వ్యక్తిపై సమాచారాన్ని సేకరించి అతన్ని చంపాలని నిర్ణయించుకుంటుంది. ఆ వ్యక్తి ఎవరు, సుహానీ అతన్ని ఎందుకు చంపాలనుకుంటున్నదే మిగతా సినిమా. <ref>{{వెబ్ మూలము|url=http://www.indiaglitz.com/channels/telugu/review/11886.html|title=Sadhyam Telugu Movie Review - cinema preview stills gallery trailer video clips showtimes|publisher=IndiaGlitz|date=2010-03-05|accessdate=2012-08-04}}</ref>
 
== నటవర్గం ==
పంక్తి 40:
* సుహానీగా [[ప్రియమణి]]
* అనితగా [[కీర్తి చావ్లా]]
* సుహానీ తండ్రిగా [[కోట శ్రీనివాసరావు|కోట శ్రీనివాసరావు]]
* కృష్ణ ప్రసాద్ గా [[తనికెళ్ళ భరణి|తనికెళ్ళ భరణి]]
* సివిఎల్ నరసింహారావు
* జక్కి
పంక్తి 47:
* [[ప్రగతి (నటి)|ప్రగతి]]
* మధుమణి
* భార్గవి
 
== పాటలు ==
పంక్తి 54:
== మూలాలు ==
<references />
 
[[వర్గం:కోట శ్రీనివాసరావు నటించిన సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/సాధ్యం" నుండి వెలికితీశారు