సీతారామరాజు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎సాంకేతిక వర్గం: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 1:
{{Infobox film|
name = సీతారామరాజు |
director = [[ వై.వి.ఎస్. చౌదరి ]]|
writer = [[పోసాని కృష్ణ మురళి]]|
producer = [[డి. శివప్రసాద్ రెడ్డి]]|
పంక్తి 14:
runtime = |
}}
'''సీతారామరాజు''' 1999 లో [[వై. వి. ఎస్. చౌదరి]] దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో [[అక్కినేని నాగార్జున]], [[నందమూరి హరికృష్ణ]], [[సంఘవి]] ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను నాగార్జున, డి. శివప్రసాద్ రెడ్డి కలిసి గ్రేట్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మించారు. [[పోసాని కృష్ణ మురళి]] సంభాషణలు అందించాడు. [[ఎం. ఎం. కీరవాణి]] సంగీత దర్శకత్వం వహించాడు. సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలు రాశాడు.<ref>{{Cite web|url=https://www.sitara.net/animuthyalu/seetharama-raju/18299|title=‘సీతారామరాజు’కి 21 ఏళ్లు|website=సితార|language=te|access-date=2020-07-14}}</ref>
 
ఇద్దరి అన్నదమ్ముల మధ్య అనుబంధం, వారిద్దరికీ ఒక చెల్లి. ఆమె గురించి వారిమధ్య బేధాభిప్రాయాలు లాంటి వాటి చుట్టూ కథ ఉంటుంది.
పంక్తి 67:
 
[[వర్గం:అక్కినేని నాగార్జున సినిమాలు]]
[[వర్గం:కోట శ్రీనివాసరావు నటించిన సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/సీతారామరాజు" నుండి వెలికితీశారు