స్టూవర్టుపురం పోలీసుస్టేషన్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎తారాగణం: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: శ్రీనివాస రావు → శ్రీన
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 10:
|producer=|cinematography=లోక్ సింగ్|dialogues=ఎం.వి.ఎస్.హరనాథరావు|screenplay=[[పరుచూరి సోదరులు]]}}
 
'''స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్''' 1991 లో వచ్చిన [[తెలుగు సినిమా|తెలుగు]] [[ పోరాటములతో కూడిన చలన చిత్రము|యాక్షన్ చిత్రం]]. [[యండమూరి వీరేంద్రనాథ్]] రచన, దర్శకత్వం వహించాడు. [[చిరంజీవి]], [[విజయశాంతి]], [[నిరోషా]] ప్రధాన పాత్రల్లో నటించారు. [[కె. ఎస్. రామారావు|కె.ఎస్.రామారావు]] నిర్మించిన ఈ చిత్రంలో [[శరత్ కుమార్]] ప్రధాన విలన్‌గా నటించాడు. <ref name="hindu2">{{Cite news|url=http://www.hindu.com/mp/2009/06/06/stories/2009060653090800.htm|title=Wordsmith and a guru of gyaan|date=6 June 2009|work=The Hindu|access-date=8 October 2012}}</ref>
 
== కథ ==
ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్ ( [[చిరంజీవి]] ) ను స్టూవర్టుపురం [[రక్షకభట నిలయం|పోలీస్ స్టేషను]]<nowiki/>లో పోస్టు చేస్తారు. [[ఆంధ్రప్రదేశ్|ఆంధ్రప్రదేశ్‌లోని]] స్టూవర్ట్‌పురం, దోపిడీలు, దొంగతనాలు, రాజకీయ అవినీతితో అపఖ్యాతి పాలైన ప్రదేశం. గ్రామంలో పెద్ద ఎత్తున జరిగిన ఆభరణాల దోపిడీ రహస్యాన్ని ఛేదించే పని రాణా ప్రతాప్ కు కేటాయించారు. రాణా ప్రతాప్ ఈ మాఫియాకు వ్యతిరేకంగా పోరాడుతాడు. నగల దోపిడీ వెనుక సూత్రధారి అయిన మాఫియా నాయకుడిని ( [[శరత్ కుమార్]] ) పట్టుకుంటాడు
 
== తారాగణం ==
పంక్తి 24:
* [[కైకాల సత్యనారాయణ]]
* [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]]
* [[కోట శ్రీనివాసరావు|కోట శ్రీనివాసరావు]]
* [[గొల్లపూడి మారుతీరావు|గొల్లపూడి మారుతీరావు]]
* [[ మోహన్ రాజ్|మోహన్ రాజ్]]
* [[బాబు మోహన్]]
* [[జ్యోతి (నటి)|జ్యోతి]]
పంక్తి 35:
== మూలాలు ==
<references />
 
[[వర్గం:చిరంజీవి నటించిన సినిమాలు]]
[[వర్గం:నవల ఆధారంగా తీసిన సినిమాలు]]
[[వర్గం:ఇళయరాజా సంగీతం అందించిన చిత్రాలు]]
[[వర్గం:కోట శ్రీనివాసరావు నటించిన సినిమాలు]]