హీరో (2008 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 25:
}}
 
'''హీరో''' 2008, అక్టోబరు 24న విడుదలైన తెలుగు యాక్షన్ కామెడీ [[సినిమా]].<ref>{{Cite web|url=https://www.imdb.com/title/tt1583266/|title=Hero 2008 Movie|last=IMDB|first=|date=|website=www.imdb.com|url-status=live|archive-url=|archive-date=|access-date=2020-09-09}}</ref> మన్యం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మన్యం రమేష్ నిర్మాణ సారథ్యంలో [[జి. వి. సుధాకర్ నాయుడు]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[నితిన్]], [[భావన(నటి)|భావన]], [[రమ్యకృష్ణ]], [[కోట శ్రీనివాసరావు]], [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]], [[కొణిదెల నాగేంద్రబాబు|నాగేంద్రబాబు]] తదితరులు నటించగా, [[మణిశర్మ]] సంగీతం అందించాడు.<ref>{{Cite web|url=https://indiancine.ma/AVUA|title=Hero (2008)|website=Indiancine.ma|access-date=2020-09-09}}</ref><ref>{{Cite web|url=http://www.indiaglitz.com/channels/telugu/article/42469.html|title=Nithin's 'Drona' comes on Diwali - Telugu Movie News|date=2008-10-20|publisher=IndiaGlitz|access-date=2020-09-08}}</ref><ref>{{Cite web|url=https://moviegq.com/movie/hero-3478|title=Hero 2008 Telugu Movie|last=|first=|date=|website=MovieGQ|language=en|url-status=live|archive-url=|archive-date=|access-date=2020-09-09}}</ref> ఇది మిశ్రమ సమీక్షలను అందుకున్న ఈ చిత్రం [[మలయాళ భాష|మలయాళంలో]] ''పోలీస్ అకాడమీగా'', [[హిందీ భాష|హిందీలో]] ''లాడెంగే హమ్ మార్టే దమ్ తక్'' (2011) పేర్లతో అనువాదం చేయబడింది.
 
== కథ ==
నాగేంద్ర నాయుడు ([[కొణిదెల నాగేంద్రబాబు|నాగేంద్ర బాబు]]) ధైర్యవంతుడైన పోలీసు అధికారి. అతను తన కొడుకు రాధాకృష్ణ ([[నితిన్]]) ను కూడా మంచి పోలీసు అధికారిగా చూడాలనుకుంటున్నాడు. తన కొడుకు మాఫియా డాన్ ల అంతంచూస్తే,తన చేతులతో కొడుకుకి రాష్ట్ర ప్రభుత్వ పతకాన్ని అందించాలని కలలు కంటుంటాడు. అయితే, అతని భార్య సరళ ([[కోవై సరళ]]) తన కొడుకును సూపర్ స్టార్‌గా చూడాలనుకుంటుంది. అంతలోనే నిజాయితీపరుడు ఎవరైనా పోలీసు ఉద్యోగానికి అర్హులని రాష్ట్ర ప్రభుత్వం ఒక జివోని ప్రవేశపెడుతుంది. సినీ హీరోకి అవసరమైన శిక్షణ అంతా కేవలం మూడు నెలల వ్యవధిలో పోలీస్ అకాడమీలో నేర్చుకోవచ్చని నాగేంద్ర నాయుడు తన భార్యను ఒప్పించడంతో, కొడుకు పోలీస్ అకాడమీలో చేరడానికి సరళ అంగీకరిస్తుంది. పోలీసు అకాడమీలో చేరిన రాధాకృష్ణ అక్కడ కృష్ణవేణి ([[భావన(నటి)|భావన]]) తో ప్రేమలో పడతాడు. కృష్ణవేణి కూడా రాధాకృష్ణని ప్రేమిస్తుంది. ఇదే సమయంలో, కృష్ణవేణి పెద్ద నక్సలైట్ నాయకురాలిని చెప్పి ఆమె ఫోటో టీవీలో కనిపిస్తుంది. ఆ తరువాత కథ అనేక మలుపులు తిరుగుతుంది. కృష్ణవేణి నక్సలైట్ గా ఆరోపణ చేయబడిందా,లేదా ఆమె నిజంగా నక్సలైటా? రాధాకృష్ణ, కృష్ణవేణిల మధ్య ప్రేమ ఏమవుతుంది? తన తండ్రి నాగేంద్ర నాయుడు కలను రాధాకృష్ణ ఎంతవరకు నెరవేర్చగలిగాడు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు సినిమా రెండవ భాగంలో తెలుస్తాయి.
 
== తారాగణం ==
పంక్తి 62:
 
== సాంకేతికవర్గం ==
* స్క్రీన్ ప్లేచిత్రానువాదం, దర్శకత్వం: [[జి. వి. సుధాకర్ నాయుడు]]
* నిర్మాత: మన్యం రమేష్
* కథ: గోపి మోహన్, రవి, జి. వి. సుధాకర్ నాయుడు
పంక్తి 124:
== ఇతర లంకెలు ==
* {{IMDb title|tt1583266}}
 
[[వర్గం:2008 తెలుగు సినిమాలు]]
[[వర్గం:తెలుగు కుటుంబకథా చిత్రాలు]]
"https://te.wikipedia.org/wiki/హీరో_(2008_సినిమా)" నుండి వెలికితీశారు