నేరము – శిక్ష (1973 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 1:
అల్లారుముద్దుగా పెంచిన తల్లి వల్ల, భాద్యత, భయం తెలియకుండా పెరిగి, తన ఆకతాయి తనంగా ఒక పోటీలో ఒకరి ప్రాణాలు కోల్పోయి మరొకరు కంటి చూపును కోల్పోయి వేరొకరు తను చేసినా నేరానికి జైలు శిక్ష కి బలయ్యారని తన వల్ల రెండు కుటుంబాలు బలి అయ్యాయని తెలిసి పశ్చత్తపడి ఆ కుటుంబాల పరిస్థితి చక్కదిద్ది చివరకి ఆ కుటుంబాలు, తన తల్లితండ్రులు, ప్రేమించినా ప్రేయసి వారించినా చట్టప్రకారం తాను చేసినా నేరానికి శిక్ష అనుభవించే తీరాలని చట్టానికి లొంగిపోవడానికి బయలు దేరిన వ్యక్తి కథ.{{సినిమా|
name = నేరము – శిక్ష |
director = [[ కె.విశ్వనాధ్ ]]|
year = 1973|
language = తెలుగు|
production_company = [[అమృతా ఫిల్మ్స్ ]]|
music = [[కె.వి.మహదేవన్]]|
starring = [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ ]],<br>[[భారతి]]|
}}
 
<blockquote></blockquote>
[[వర్గం:రావు గోపాలరావు నటించిన చిత్రాలు]]
[[వర్గం:ఘట్టమనేని కృష్ణ నటించిన సినిమాలు]]