పచ్చని కాపురం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: కి → కి , →
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 2:
{{సినిమా|
name = పచ్చని కాపురం |
director = [[ తాతినేని రామారావు ]]|
image = TeluguFilm_DVD_PacchaniKapuram.JPG|
year = 1985|
పంక్తి 8:
production_company = [[శ్రీ రాజ్యలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ ]]|
music = [[కె. చక్రవర్తి]]|
starring = [[కృష్ణ ]],<br>[[శ్రీదేవి (నటి)|శ్రీదేవి ]],<br>[[కొంగర జగ్గయ్య|జగ్గయ్య]]|
|writer=సత్యానద్, తాతినేని రామారావు|cinematography=ఎ. వెంకట్|editing=డి. వెంకటరత్నం|producer=మిద్దే రామారావు}}
 
'''పచ్చని కాపురం''' 1985 లో వచ్చిన రొమాంటిక్ డ్రామా చిత్రం. [[తాతినేని రామారావు]] దర్శకత్వంలో శ్రీ రాజా లక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ కోసం మిద్దే రామారావు నిర్మించాడు. ఇందులో [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]], [[శ్రీదేవి (నటి)|శ్రీదేవి]] ప్రధాన పాత్రల్లో నటించగా, <ref>{{వెబ్ మూలము|url=https://www.cinestaan.com/movies/pachani-kapuram-27542/cast-crew|title=Pachani Kapuram Cast and Crew}}</ref> [[కొంగర జగ్గయ్య]], [[తాడేపల్లి లక్ష్మీ కాంతారావు|కాంతారావు]], [[షావుకారు జానకి]], మాస్టర్ అర్జున్ ఇతర ఇతర పాత్రలను పోషించారు. ఈ చిత్రం 1985 లో వచ్చిన బాలీవుడ్ సినిమా [[ప్యార్ ఝుక్త నహిన్|ప్యార్ ఝుక్తా నహీ]]కి రీమేక్.
 
ఈ చిత్ర సౌండ్‌ట్రాక్‌ను చక్రవర్తి స్కోర్ చేసి, కంపోజ్ చేశాడు. ఈ చిత్రం 1985 సెప్టెంబరు 6 న విడుదలై సానుకూల సమీక్షలు పొందింది. ఇది బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని సాధించింది. <ref>{{వెబ్ మూలము|url=https://www.cinemaexpress.com/stories/trends/2018/feb/26/sridevi-the-darling-of-telugu-cinema-4747.html|title=Sridevi, the darling of Telugu Cinema|accessdate=28 July 2020|date=26 February 2018|first=|last=Murali Krishna CH}}</ref>
 
== తారాగణం ==
పంక్తి 26:
* రాజ్య లక్ష్మి
* [[నూతన్ ప్రసాద్]] (అతిథి పాత్ర)
* వై.జి.మహేంద్రన్ (అతిథి పాత్ర)
 
== పాటలు ==
పంక్తి 39:
== మూలాలు ==
<references />
:
 
[[వర్గం:జగ్గయ్య నటించిన సినిమాలు]]
[[వర్గం:ఘట్టమనేని కృష్ణ నటించిన సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/పచ్చని_కాపురం" నుండి వెలికితీశారు