మోసగాళ్ళకు మోసగాడు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:సాక్షి రంగారావు నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 18:
== నిర్మాణం ==
=== అభివృద్ధి ===
పద్మాలయా స్టూడియోస్ [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]] పెద్దకుమార్తె పద్మాలయ పేరుమీదుగా, సోదరులు ఆదిశేషగిరిరావు, హనుమంతరావు నిర్మాతలుగా ఏర్పడిన కృష్ణ స్వంత బ్యానర్. 1970లో తానే కథానాయకునిగా ఆ బ్యానర్లోపతాకంపై తొలి సినిమా [[అగ్నిపరీక్ష (1970 సినిమా)|అగ్నిపరీక్ష]] పరాజయం పాలైంది. ఆ సమయంలో మద్రాసు థియేటర్లలో విజయవంతమవుతున్న ''మెకన్నాస్ గోల్డ్'' వంటి కౌబాయ్ చిత్రాలపై కృష్ణ దృష్టిపడింది. ''మెకన్నాస్ గోల్డ్'', ''ఫ్యూ డాలర్స్ మోర్'', ''గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ'' లాంటి సినిమాలను కలుపుకుని ఓ కథ తయారుచేసి తెలుగులో కౌబాయ్ సినిమా చేయాలన్న ఆలోచన దాంతో కృష్ణకు వచ్చింది.<ref name="మోసగాళ్ళకు మోసగాడు గురించి రెంటాల జయదేవ">{{cite web|last1=రెంటాల|first1=జయదేవ|title=కౌబాయ్ లకు కౌబాయ్|url=http://ishtapadi.blogspot.in/2011_08_01_archive.html#|website=ఇష్టపడి|accessdate=15 August 2015|archive-url=https://web.archive.org/web/20150509021429/http://ishtapadi.blogspot.in/2011_08_01_archive.html|archive-date=9 మే 2015|url-status=dead}}</ref> కృష్ణ ఆ బాధ్యతలను అప్పగించగా కౌబాయ్ నేపథ్యాన్ని తెలుగు వాతావరణానికి కలుపుతూ మోసగాళ్ళకు మోసగాడు కథని ప్రముఖ రచయిత [[ఆరుద్ర]] రాశారు. సినిమాకి కథ, స్క్రీన్ ప్లేచిత్రానువాదం, మాటలతో పాటుగా పాటలను కూడా ఆరుద్రే రాశారు. అయితే మొత్తం బౌండ్ స్క్రిప్ట్ పూర్తిచేసి నిర్మాతలకు ఇచ్చాకా వారికి అది బాగా నచ్చేసింది. దాంతో ఈ సినిమాకు ఆరుద్ర దర్శకత్వం వహిస్తేనే బావుంటుందని భావించిన నిర్మాతలు [[ఘట్టమనేని ఆదిశేషగిరిరావు]], [[ఘట్టమనేని హనుమంతరావు]] ఆయనకు దర్శకత్వం ఆఫర్ చేశారు. అయితే తన పరిమితులు తెలిసిన ఆరుద్ర దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించలేదు. దాంతో ఇక వేరే దారిలేక అప్పటికే [[విజయలలిత]]తో [[రౌడీరాణి]] అనే యాక్షన్ సినిమాకు దర్శకత్వం వహించి విజయం సాధించిన [[కె.ఎస్.ఆర్.దాస్|కె.ఎస్.ఆర్.దాస్‌]]ని దర్శకునిగా తీసుకున్నారు.<ref name="మోసగాళ్ళకు మోసగాడుపై సికిందర్" /> సినిమాకి మొదట "అదృష్టరేఖ" అన్న పేరు పెడదామని భావించారు, కానీ చివరకు "మోసగాళ్ళకు మోసగాడు" అన్న పేరు పెట్టారు.<ref name="మోసగాళ్ళకు మోసగాడు గురించి రెంటాల జయదేవ"/>
 
=== చిత్రీకరణ ===
పంక్తి 51:
[[వర్గం:నాగభూషణం నటించిన సినిమాలు]]
[[వర్గం:సాక్షి రంగారావు నటించిన సినిమాలు]]
[[వర్గం:ఘట్టమనేని కృష్ణ నటించిన సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/మోసగాళ్ళకు_మోసగాడు" నుండి వెలికితీశారు