రాజకుమారుడు: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 13:
'''రాజకుమారుడు''' 1999 లో [[కె. రాఘవేంద్రరావు]] దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇది [[ఘట్టమనేని మహేశ్ ‌బాబు|మహేష్ బాబు]]కు కథానాయకుడిగా మొదటి సినిమా. [[ప్రీతీ జింటా|ప్రీతి జింటా]] అతనికి జోడీగా నటించింది. [[వైజయంతీ మూవీస్|వైజయంతి మూవీస్]] పతాకంపై అశ్వనీ దత్ నిర్మించిన ఈ చిత్రానికి [[మణిశర్మ]] సంగీతాన్నందించాడు. ఈ సినిమాకు అక్కినేని ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా నంది అవార్డు లభించింది. ఇది హిందీలోకి ''ప్రిన్స్ నంబర్ 1'' పేరుతో అనువాదం అయింది.
== కథ ==
ధనంజయ ([[ప్రకాష్ రాజ్]]) ముంబై లో ఒక రెస్టారెంటును నడుపుతుంటాడు. అతని మేనల్లుడు రాజకుమార్ (మహేష్ బాబు). ఒకసారి రాజ్ కుమార్ ఖండాలా విహార యాత్రకు వెళతాడు. అక్కడ రాణి (ప్రీతి జింటా) అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. ఆమెను సరదాగా ఆట పట్టిస్తుంటాడు. రాణికి అతనంటే పడదు. ఒకసారి రాజ్ కుమార్ రాణిని కొంతమంది రౌడీల బారినుంచి కాపాడటంతో ఆమె కూడా అతన్ని ప్రేమించడం మొదలు పెడుతుంది.
 
==తారాగణం==
పంక్తి 50:
 
[[వర్గం:ఘట్టమనేని మహేశ్ ‌బాబు సినిమాలు]]
[[వర్గం:ఘట్టమనేని కృష్ణ నటించిన సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/రాజకుమారుడు" నుండి వెలికితీశారు