వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 916:
:::: రెండు కార్యక్రమాలనూ ఒకటి తర్వాత మరొకటి నడిపిస్తే రెంటికి సఫలం చేయగలం. ఒకసారి ఆలోచించి; సరైన ప్రణాళిక తో ముందుకుపోదాం. వికీపీడియాకు అనువాద పరికరం ఉన్నది; వికీసోర్సుకు మంచి స్పష్టమైన కాపీలు చాలా అవసరం; వానిలో OCR తర్వాత తప్పులు తక్కువగా వస్తాయి. గురజాడలు, అడివి బాపిరాజు గారి పుస్తకాలు ఇందుకు మంచి ఉదాహరణ. ఎవరికైనా ఇతర ఆలోచనలు వస్తే దయచేసి తెలియజేయండి. ధన్యవాదాలు.--[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 08:33, 14 సెప్టెంబరు 2020 (UTC)
::::: నేను కూడా సిద్ధమే. మరీ ఎక్కువరోజులు కాకుండా నవంబరు 1 నుండి డిసెంబరు 10 వరకు పెట్టుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం.--[[User:Pranayraj1985|''' <span style="font-family:Comic Sans MS; color:red">ప్రణయ్‌రాజ్ వంగరి</span>''']] ([[User talk:Pranayraj1985|Talk2Me]]&#124;[[Special:Contributions/Pranayraj1985|Contribs]]) 03:03, 15 సెప్టెంబరు 2020 (UTC)
:::: మంచి ఆలోచన అయితే కొన్ని వర్గాలే వుంటే మరింత దృష్టి పెట్టగలం, నా వికీ వందరోజుల పండుగలో కూడా కలసి వస్తుంది :) [[ప్రత్యేక:చేర్పులు/49.204.180.20|49.204.180.20]] 18:02, 18 సెప్టెంబరు 2020 (UTC)
 
== వ్యాసాలను తొలగించుట కన్నా అనువాదం జరగని విభాగాలను తొలగించడం మంచిది ==
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు