అడివి బాపిరాజు: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 24:
 
==చిత్రకళ==
[[File:Bharati cover.jpg|thumb|భారతి ముఖచిత్రంగా ప్రసిద్ధిచెందిన బాపిరాజు చిత్రం.]]
నవరంగ సంప్రదాయ రీతిలో అడివి బాపిరాజు ఎన్నో చిత్రాలను చిత్రించారు. బాపిరాజు చిత్రించిన ''శబ్ద బ్రహ్మ'' అనే చిత్రం [[డెన్మార్కు]] ప్రదర్శనశాలలో ఉంది. ''భాగవత పురుషుడు'', ''[[ఆనంద తాండవం]]'' మొదలగు చిత్రాలు తిరువాన్‍కూరు [[మ్యూజియం]]లో ఉన్నాయి. [[1951]]లో అప్పటి [[మద్రాసు]] ప్రభుత్వం కోరికపై సింహళంలోని [[సిగిరియా]] కుడ్య చిత్రాల ప్రతికృతులను చిత్రించారు.
 
"https://te.wikipedia.org/wiki/అడివి_బాపిరాజు" నుండి వెలికితీశారు