పచ్చల సోమేశ్వర దేవాలయం, పానగల్లు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.7
పంక్తి 31:
 
== చరిత్ర ==
క్రీ.శ 10,12 శతాబ్దాల్లో [[కాకతీయులు|కాకతీయ]] సామంతులైన కందూరు చోళులు పానగల్లును రాజథాని చేసుకొని పరిపాలన సాగించారు. కందూరు చోడుల ఉదయాదిత్యుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. మధ్యయుగపు శిల్పకళా నైపుణ్యానికి గుర్తుగా నల్లరాతిలో చెక్కిన శిలా కళా కృతులతో 25 వరుసలలో ఈ ఆలయం నిర్మించబడింది. [[మహ్మదీయులు|మహ్మదీయుల]] దండయాత్రలో పచ్చల సోమేశ్వర లింగం పచ్చలను దొంగిలించబడ్డాయని స్థానికులు చెపుతారు.<ref name="కళా నిలయాలు.... ఈ దేవాలయాలు..!">{{cite news |last1=విశాలాంధ్ర |first1=నల్లగొండ |title=కళా నిలయాలు.... ఈ దేవాలయాలు..! |url=http://54.243.62.7/nalgonda/article-49976 |accessdate=6 August 2019 |date=28 May 2011 |archiveurl=https://web.archive.org/web/20190806143441/http://54.243.62.7/nalgonda/article-49976 |archivedate=6 ఆగస్టు 2019 |work= |url-status=livedead }}</ref>
 
== నిర్మాణం ==