నీలిమందు మొక్క: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
}}
 
'''నీలిమొక్క''' నుంచి [[నీలిమందు]] తయారుచేస్తారు. అందుకని దీనిని నీలిమందు మొక్క అని కూడ అంటారు. దీనినే నీలిగోరింట, మధుపర్ణిక అని కూడ అంటారుట. నిజానికి ఈ నీలిమొక్క ఫాబేసీ వర్గానికి చెందిన దరిదాపు 700 పువ్వులు పూసే మొక్కలలో ఒక్కటి మాత్రమే. ఈ వర్గం మొక్కలు [[ఉష్ణ మండలాలు| ఉష్ట్ణ మండలాలలోనూ]] (tropical regions) [[సమశీతోష్ణ మండలాలు| సమశీతోష్ణ మండలాలలోనూ]] (sub-tropical regions) విరివిగా పెరుగుతాయి. ఇవి [[తుప్పలు|తుప్పలుగా]] కాని, చెట్ల్లా కాని పెరుగుతాయి.
నీలిమందు మొక్క నుంచి [[నీలిమందు]] తయారుచేస్తారు.
 
==ఉపయోగాలు==
 
ఈ వర్గానికి చెందిన దరిదాపు 700 జాతులలోనూ రెండు జాతులని మాత్రం (ముఖ్యంగా, Indigofera tinctoria and Indigofera suffruticosa) నీలిమందు తయారు చెయ్యటానికి వాడతారు. Indigofera suffruticosa ని I. anil అని కూడ పిలుస్తారు. ఇక్కడ 'అనిల్‌' అన్న మాట 'నీల్‌' అనే సంస్కృత పదం నుండి పుట్టింది. నీల్‌ అంటే నీలం కనుక I. anil అంటే 'నీలిమందు నీలం' అని అర్ధం. ఈ Indigofera anil నుండే మొట్టమొదట aniline అనే అద్దకపు రంగుని కృత్రిమంగా తయారు చేసేరు.
 
ఈ వర్గపు మొక్కలకి ఔషధ లక్షణాలు కూడ ఉన్నాయి. వీటిలో కొన్ని వాపుని తగ్గించగలవు (anti-inflammatory), కొన్ని నొప్పిని తగ్గించగలవు (analgesic or pain killer).
 
[[వర్గం:ఫాబేసి]]
"https://te.wikipedia.org/wiki/నీలిమందు_మొక్క" నుండి వెలికితీశారు