నీలిమందు మొక్క: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
}}
 
'''నీలిమొక్క''' నుంచి [[నీలిమందు]] తయారుచేస్తారు. అందుకని దీనిని నీలిమందు మొక్క అని కూడ అంటారు. దీనినే నీలిగోరింట, మధుపర్ణిక అని కూడ అంటారుట. నిజానికి ఈ నీలిమొక్క ఫాబేసీ వర్గానికి చెందిన దరిదాపు 700 మొక్కలలో ఒక్కటి మాత్రమే. ఈ వర్గం మొక్కలు [[ఉష్ణ మండలాలు| ఉష్ట్ణఉష్ణ మండలాలలోనూ]] (tropical regions) [[సమశీతోష్ణ మండలాలు| సమశీతోష్ణ మండలాలలోనూ]] (sub-tropical regions) విరివిగా పెరుగుతాయి. ఇవి [[తుప్పలు|తుప్పలుగా]] కాని, చెట్ల్లా కాని పెరుగుతాయి.
 
==ఉపయోగాలు==
"https://te.wikipedia.org/wiki/నీలిమందు_మొక్క" నుండి వెలికితీశారు