బేతాళ కథలు: కూర్పుల మధ్య తేడాలు

చి భేతాళ పంచవింశతి – పాఠాంతరాలు, సంకలనాలు, అనువాదాలు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
చి కథల ప్రాముఖ్యత-ప్రాచుర్యం
పంక్తి 17:
 
ఈ విధంగా ప్రతీసారి రాజు బేతాళుని పట్టుకోవడానికి ప్రయత్నించడం, బేతాళుడు చిక్కుముడులతో వున్న కథలను వరుసగా 24 రాత్రుళ్ళు చెప్పడం, ప్రతి కథ చివరలో ప్రశ్నను వేయడం, ఆ రాజు వాటికి సరైన సమాధానం ఇవ్వడం, బేతాళుడు అదృశ్యం కావడం, రాజు మళ్ళీ పట్టు విడవకుండా బేతాళుని కోసం ప్రయత్నించడం జరుగుతుంది. చివరకు 24 వ కథలోని చిక్కుప్రశ్నకు రాజు సమాధానం చెప్పలేకపోవడం జరుగుతుంది. చిట్టచివరి 25 వ కథలో త్రివిక్రమసేనుడు బేతాళుని వలన ఆ కపట తాంత్రిక సిద్దుని కుటిల పన్నాగాన్ని తెలుసుకొనడం, దానిని యుక్తితో ఛేదించి బేతాళుని సిద్ధింపచేసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.
 
ఈ కథలలోని రాజు విక్రమసేనుడు, సంస్కృత సాహిత్యంలో త్రివిక్రమసేనుడుగా, భారతీయ భాషలలో విక్రమాదిత్యుడుగా పేర్కొనబడ్డారు.
 
==కథలు==
Line 65 ⟶ 67:
21 వ భేతాళ కథ: '''ముగ్గురు ప్రేమ మూఢులు:''' తన సన్నిధిలో మోహాతిరేకంతో ప్రాణం విడిచిన అనంగమంజరిని చూసి తట్టుకోలేని ప్రియుడు మరణించడం, ఆపై వీరురివురినీ చూసి శోకంతో భర్త కూడా మరణించిన కథ.
 
22 వ భేతాళ కథ: '''నలుగురు సోదరులు – సింహం:''' తాము సముపార్జించిన విద్యల ద్వారా తమకు దొరికిన ఒక సింహపు ఆస్థిపంజరానికి తమ విద్యల ద్వారా వరుసగా మాంసం, చర్మం, అవయవాలు, ప్రాణ ప్రతిష్ఠ చేసి, చివరకు ఆ సింహానికే బలై పోయిన నలుగురు సోదరులమూఢుల కథ.
 
23 వ భేతాళ కథ: '''ఏడ్చి, నృత్యం చేసిన యోగి:''' చనిపోయిన బాలుని దేహంలో పరకాయప్రవేశం చేయడానికి ముందు విచిత్రంగా ప్రవర్తించిన ఒక ముసలి యోగి కథ.
Line 79 ⟶ 81:
 
ఈ కథలపై బౌద్ధ, శైవ, జైన మతాల ప్రభావం అందులోను తాంత్రిక ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది.<ref name="M.Gopalareddy|2002"/> 16 వ భేతాళ కథ (జీమూతవాహనుని త్యాగం) బౌద్ధ జాతక కథను స్పురింపచేస్తుంది. పేర్లు నిర్ణయించబడని ఈ ప్రపంచ ప్రసిద్ధ కథలలో నీతి, త్యాగ, తర్క, ధర్మ, కామ సంబందమైన అంశాలు చక్కగా చిత్రించబడ్డాయి. వీటిలో కొన్ని కథలు నీతి బోదకమైనవి. ఉదాహరణకు 'నలుగురు సోదరులు – సింహం' కథ. అలాగే 'జీమూతవాహనుని త్యాగం', 'వీరవరుని సాహస కృత్యాలు' వంటి కథలలో త్యాగ సంబందమైన అంశాలు చిత్రించబడ్డాయి. 'అతి సుకుమారులైన ముగ్గురు భార్యలు', 'సోమప్రభ – ముగ్గురు ప్రేమికులు' వంటి కథలు తార్కిక అంశాలతో ముడిపడినవి. అదేవిధంగా ధర్మ సంబందమైన అంశాల చిత్రణలు కూడా ఈ బేతాళ కథలలో ఎక్కువగా కనిపిస్తాయి. ఉదాహరణకు 'హరిస్వామి- అతని దురదృష్టం', 'ముగ్గురు బ్రాహ్మణ యువకులు', 'దొంగ కుమారుడు'. కామ సంబందమైన అంశాలు 'ముగ్గురు ప్రేమ మూఢులు' వంటి కథలలో ఎక్కువగా వర్ణించబడ్డాయి.
 
==కథల ప్రాచుర్యం==
ప్రాచీన భారతీయ కథా కౌశలానికి నిదర్శనంగా నిలిచిన ఈ కథలు కాలక్రమంలో ఖండంతరాలను దాటి విస్తరించాయి. వివిధ భాషల్లో ఆయా స్థానిక సంస్కృతుల రూపంలోనికి సంతరించుకొన్నాయి. భారతీయ భాషలతో పాటుగా టిబెట్, చైనీస్, మంగోలియన్ మొదలగు ప్రాక్ భాషలలోనే కాక, ఇంగ్లీష్, జర్మన్, ఇటాలియన్ వంటి పాశ్చాత్య భాషలలోనికి అనువదించబడ్డాయి.<ref name="M.Gopalareddy|2002"/> ఉదాహరణకు 'నలుగురు సోదరులు-సింహం' వంటి నీతి కథలు 'పంచతంత్రం' లోనేకాక, స్థానిక మార్పు చేర్పులతో ప్రపంచ నీతి బోధక సాహిత్యంలో ఆవశ్యకమైన కథగా చోటు చేసుకొన్నాయి.
 
==భేతాళ పంచవింశతి – పాఠాంతరాలు, సంకలనాలు, అనువాదాలు==
Line 94 ⟶ 93:
భేతాళ పంచవింశతి కథలను అనుకరిస్తూ అనేక కథలు చెప్పబడ్డాయి. అటువంటివాటిలో [[చందమామ]] పత్రికలో బేతాళ కథలు శీర్షికన ప్రచురించబడిన కథలు చాలా ప్రాచుర్యం పొందాయి. చందమామ పిల్లల మాసపత్రికలో గుణాడ్యుని బేతాళ కథలను అనుకరిస్తూ దానిలోని మూల కథలను విభిన్నసామాజిక, కాల పరిస్థితులకనుగుణంగా నేర్పుగా మార్చి బేతాళ కథలుగా 600 పైగా తెలుగు కథలను ధారావాహికంగా ప్రచురించారు. కథాకథన పద్ధతి గుణాడ్యుని బేతాళ కథలలో వలనే వున్నప్పటికీ ఈ కథలు తెలుగులో కొత్తగా అనుసృజించబడ్డాయని చెప్పవచ్చు.
 
==భేతాళ పంచవింశతికథల ప్రాముఖ్యత-ప్రాచుర్యం==
చిత్ర విచిత్ర పాత్రలతో, అద్భుత, కథాశృంగార కల్పనతోరస భరితంగా సాగే ఈ కథలు కేవలం కుతూహలాన్ని రేకెత్తించే ఉల్లాసభరితమైన కాలక్షేప కథలు కావు. నిజానికి ఈ కథలు మానవుల ఊహాశక్తిని తర్కంతో, వివేచనతో ముడిపెడతాయి. ఒక అంశాన్ని వివిధ కోణాల నుండి ఎలా చూడాలో, ఏ మేరకు సమన్వయం చేయాలో. తార్కిక ముగింపు ఎలా ఉండాలో చెపుతాయి. ముఖ్యంగా ఒక సమస్యను విభిన్న కోణాలలో వివేచించగల తార్కిక స్థాయిని మానవులలో పెంపొందింపచేస్తాయి. అందుకే ఈ కథలు పండిత, పామర జన భేదంలేకుండా ప్రజాబాహుళ్యంలో చొచ్చుకుపోయాయి. తదనంతర కవులకు ప్రేరణగా నిలిచింది. తరువాతకాలంలో అనేక మంది కవులు దీనిలోని కథలను తమ కావ్యాలలో యథాతథంగా స్వీకరించారు. మరికొందరు తమ సమకాలీన సామాజిక పరిస్థితులకనుగుణంగా ఈ కథలలో మార్పులు, చేర్పులు చేసుకొనడం జరిగింది.
ప్రాచీన భారతీయుల కథాకౌశలానికి, భావనా శక్తికి, కల్పనా చాతుర్యానికి భేతాళ పంచవింశతి కథలు సాటిలేని మేటి ఉదాహరణగా నిలిచాయి. పలు ప్రపంచభాషలలో అనువాదమై ప్రసిద్ద్ధి పొందాయి. ప్రశ్న-సమాధానం ప్రక్రియలో సాగే ఈ కథల సమాహారం భారతీయ సాహిత్యంలోనే కాకుండా ప్రపంచ సాహిత్యంలో కూడా అత్యుత్తమ కథా సంకలనంగా పేరుపొందింది.
 
ప్రాచీన భారతీయ కథా కౌశలానికి, భావనా శక్తికి, కల్పనా చాతుర్యానికి నిదర్శనంగా నిలిచిన ఈ కథలు కాలక్రమంలో ఖండంతరాలను దాటి విస్తరించాయి. వివిధ భాషల్లో ఆయా స్థానిక సంస్కృతుల రూపంలోనికి సంతరించుకొన్నాయి. భారతీయ భాషలతో పాటుగా టిబెట్, చైనీస్, మంగోలియన్ మొదలగు ప్రాక్ భాషలలోనే కాక, ఇంగ్లీష్, జర్మన్, ఇటాలియన్ వంటి పాశ్చాత్య భాషలలోనికి అనువదించబడ్డాయి.<ref name="M.Gopalareddy|2002"/> ఉదాహరణకు 'నలుగురు సోదరులు-సింహం' వంటి నీతి కథలు 'పంచతంత్రం' లోనేకాక, స్థానిక మార్పు చేర్పులతో ప్రపంచ నీతి బోధక సాహిత్యంలో ఆవశ్యకమైన కథగా చోటు చేసుకొన్నాయి. ప్రశ్న-సమాధానం ప్రక్రియలో సాగే ఈ కథల సమాహారం భారతీయ సాహిత్యంలోనే కాకుండా ప్రపంచ సాహిత్యంలో కూడా అత్యుత్తమ కథా సంకలనంగా పేరుపొందింది.
చిత్ర విచిత్ర పాత్రలతో, అద్భుత కథా కల్పనతో సాగే ఈ కథలు కేవలం కుతూహలాన్ని రేకెత్తించే ఉల్లాసభరితమైన కాలక్షేప కథలు కావు. నిజానికి ఈ కథలు మానవుల ఊహాశక్తిని తర్కంతో, వివేచనతో ముడిపెడతాయి. ఒక అంశాన్ని వివిధ కోణాల నుండి ఎలా చూడాలో, ఏ మేరకు సమన్వయం చేయాలో. తార్కిక ముగింపు ఎలా ఉండాలో చెపుతాయి. ముఖ్యంగా ఒక సమస్యను విభిన్న కోణాలలో వివేచించగల తార్కిక స్థాయిని మానవులలో పెంపొందింపచేస్తాయి. అందుకే ఈ కథలు పండిత, పామర జన భేదంలేకుండా ప్రజాబాహుళ్యంలో చొచ్చుకుపోయాయి. తదనంతర కవులకు ప్రేరణగా నిలిచింది. తరువాతకాలంలో అనేక మంది కవులు దీనిలోని కథలను తమ కావ్యాలలో యథాతథంగా స్వీకరించారు. మరికొందరు తమ సమకాలీన సామాజిక పరిస్థితులకనుగుణంగా ఈ కథలలో మార్పులు, చేర్పులు చేసుకొనడం జరిగింది.
 
మానవుల తార్కిక శక్తిని పదును పెట్టడానికి మరియు వారి మేథస్సును పెంచడానికి రూపొందించబడిన ఈ భేతాళ పంచవింశతి కథలు, ప్రాచీన భారతీయ కథకుల యొక్క సృజనాత్మకతకు, ఊహా శక్తి పటిమకి, కథా సంవిధాన కౌశలానికి సాటిలేని చక్కనిమేటి నిదర్శనంగాఉదాహరణగా నిలిచాయి. రెండు వేల సంవత్సరాలుగా ఇదిఈ కావ్యం తరగని జనాదరణతో భారతీయ సాహిత్యంలో ఉత్తమ కథా కావ్యంగా నిలిచింది.
 
==రిఫరెన్సులు==
"https://te.wikipedia.org/wiki/బేతాళ_కథలు" నుండి వెలికితీశారు