బేతాళ కథలు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 97:
ప్రాచీన భారతీయ కథా కౌశలానికి, భావనా శక్తికి, కల్పనా చాతుర్యానికి నిదర్శనంగా నిలిచిన ఈ కథలు కాలక్రమంలో ఖండంతరాలను దాటి విస్తరించాయి. వివిధ భాషల్లో ఆయా స్థానిక సంస్కృతుల రూపంలోనికి సంతరించుకొన్నాయి. భారతీయ భాషలతో పాటుగా టిబెట్, చైనీస్, మంగోలియన్ మొదలగు ప్రాక్ భాషలలోనే కాక, ఇంగ్లీష్, జర్మన్, ఇటాలియన్ వంటి పాశ్చాత్య భాషలలోనికి అనువదించబడ్డాయి.<ref name="M.Gopalareddy|2002"/> ఉదాహరణకు 'నలుగురు సోదరులు-సింహం' వంటి నీతి కథలు 'పంచతంత్రం' లోనేకాక, స్థానిక మార్పు చేర్పులతో ప్రపంచ నీతి బోధక సాహిత్యంలో ఆవశ్యకమైన కథగా చోటు చేసుకొన్నాయి. ప్రశ్న-సమాధానం ప్రక్రియలో సాగే ఈ కథల సమాహారం భారతీయ సాహిత్యంలోనే కాకుండా ప్రపంచ సాహిత్యంలో కూడా అత్యుత్తమ కథా సంకలనంగా పేరుపొందింది.
 
మానవుల తార్కిక శక్తిని పదును పెట్టడానికి మరియు వారి మేథస్సును పెంచడానికి రూపొందించబడిన ఈ భేతాళ పంచవింశతి కథలు, ప్రాచీన భారతీయ కథకుల యొక్క సృజనాత్మకతకు, ఊహా శక్తి పటిమకి, కథా సంవిధాన కౌశలానికి సాటిలేని మేటి ఉదాహరణగా నిలిచాయి. రెండుతరగని వేలజనాదరణతో సంవత్సరాలుగావాసి కెక్కినకావ్యంకథలు తరగని జనాదరణతోశతాబ్దాలుగా భారతీయ సాహిత్యంలో ఉత్తమ కథా కావ్యంగా నిలిచిందిఅజరామరమైనాయి.
 
==రిఫరెన్సులు==
"https://te.wikipedia.org/wiki/బేతాళ_కథలు" నుండి వెలికితీశారు