ఎం.జి.రామచంద్రన్: కూర్పుల మధ్య తేడాలు

"M. G. Ramachandran" పేజీని అనువదించి సృష్టించారు
"M. G. Ramachandran" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 1:

{{Infobox Officeholder|name=Mఎం. Gజి. Ramachandranరామచంద్రన్|office5office6=General Secretary of [[Allద్రవిడ India Anna Dravida Munnetraమున్నేట్ర Kazhagamకళగం]] కోశాధికారి|profession={{hlist|Filmసినీ actorనటుడు|producerనిర్మాత|directorదర్శకుడు|politicianరాజకీయ నాయకుడు|philanthropistదాత}}|residence=MGRఎంజిఆర్ Gardenగార్డెన్
[[Ramapuram, Chennai|Ramapuram]]రామాపురం, [[Chennaiచెన్నై]], [[Tamil Naduతమిళనాడు]], [[Indiaభారతదేశం]]|relatives=[[Mఎం. Gజి. Chakrapaniచక్రపాణి]] (brotherసోదరుడు)|parents=|spouse={{unbulleted list|{{marriage|Thangamaniతంగమణి|1939|1942|end=died}}
{{marriage|Sadhanandavathiసదానందవతి|1942|1962|end=died}}
{{marriage|[[Vవి. Nఎన్. Janakiజానకి]]|1963}}}}|otherparty=[[Dravidaద్రవిడ Munnetraమున్నేట్ర Kazhagamకళగం]] (1953-1972),
[[Indianభారత Nationalజాతీయ Congressకాంగ్రెస్]] (1935-1945)|party=[[Allఆలిండియా India Annaఅన్నా Dravidaద్రవిడ Munnetraమున్నేట్ర Kazhagamకళగం]]|resting_place=[[MGRఎంజిఆర్ Memorial]]మెమోరియల్|nationality=[[India]]nభారతీయుడు|office7=Presidentదక్షిణ ofభారత [[Nadigarకళాకారుల Sangam|Southసంఘం Indian Artistes' Association]]అధ్యక్షుడు|office6office5=Treasurerఆలిండియా ofఅన్నా [[Dravidaద్రవిడ Munnetraమున్నేట్ర Kazhagam]]|constituency4=[[Saintకళగం Thomasప్రధాన Mount (state assembly constituency)|St. Thomas Mount]]కార్యదర్శి|image=MG Ramachandran 2017 stamp of India.jpg|office4constituency4=Memberసెయింట్ ofథామస్ [[Tamil Nadu Legislative Assemblyమౌంట్|Madrasoffice4=మద్రాసు Stateరాష్ట్ర Legislativeశాసన Assembly]]సభ్యుడు|constituency3=[[Saintసెయింట్ Thomasథామస్ Mount (state assembly constituency)|St. Thomas Mount]]మౌంట్|office3=Memberతమిళనాడు ofశాసన [[Tamil Nadu Legislative Assembly]]సభ్యుడు|constituency2=[[Aruppukottai (state assembly constituency)|Aruppukottai]]అరుప్పుకొట్టై|governor2=[[Prabhudasప్రభుదాస్ Patwariపట్వారీ]]|constituency1=[[Maduraiమదురై West (state assembly constituency)|Madurai Merku]]పశ్చిమం|governor1=[[Prabhudasప్రభుదాస్ Patwariపట్వారీ]],
[[Mఎం. Mఎం. Ismailఇస్మాయిల్]] (Actingమధ్యంతర),
[[Sadiqసాదిక్ Aliఅలీ]],
[[Sundarసుందర్ Lalలాల్ Khuranaఖురానా]]|constituency=[[Andipatti (state assembly constituency)|Andipatti]]అండిపట్టి|governor=[[Sundarసుందర్ Lalలాల్ Khuranaఖురానా]]|office=3rd3వ [[Listతమిళనాడు of Chief Ministers of Tamil Nadu|Chief Minister of Tamil Nadu]]|caption=M. G. Ramachandran commemorative stampముఖ్యమంత్రి|awards=* [[Bharatభారత Ratnaరత్న]] (1988) (posthumouslyమరణానంతరం)
* [[Honoraryగౌరవ Doctorateడాక్టరేట్]] (1974)}} '''ఎం.జి.ఆర్''' గా ప్రసిద్ది చెందిన '''మరుతూర్ గోపాలన్ రామచంద్రన్''' (1917 జనవరి 17 - 1987 డిసెంబర్ 24) తమిళనాడు రాజకీయ నాయకుడు, తమిళ సినీ నటుడు, 1977 నుంచి 1987 మధ్యకాలంలో పదేళ్లపాటు [[తమిళనాడు ముఖ్యమంత్రులు|తమిళనాడు ముఖ్యమంత్రిగా]] పనిచేశారు. అతను దాత, సమాజ సేవకుడు.<ref>{{Cite web|url=http://sangam.org/mgr-remembered-part-26/|title=MGR Remembered – Part 26|last=Kantha|first=Sachi Sri|authorlink=Sachi Sri Kantha|date=8 April 2015|website=[[Sangam.org]]|url-status=live|archive-url=https://web.archive.org/web/20170816105803/http://sangam.org/mgr-remembered-part-26/|archive-date=16 August 2017|access-date=19 May 2017}}</ref> 1988లో ఎంజిఆర్‌కు భారతదేశపు అత్యున్నత పౌర గౌరవమైన [[భారతరత్న]] మరణానంతరం లభించింది.

తన యవ్వనంలో ఎంజిఆర్, అతని అన్నయ్య ఎంజి చక్రపాణి తమ కుటుంబాన్ని పోషించడానికి ఒక నాటక బృందంలో సభ్యులయ్యారు. గాంధేయ ఆదర్శాల ప్రభావంతో ఎంజిఆర్ [[భారత జాతీయ కాంగ్రెస్|భారత జాతీయ కాంగ్రెస్‌లో]] చేరాడు. కొన్ని సంవత్సరాల పాటు నాటకాల్లో నటించిన తరువాత 1936లో ''సతీ లీలావతి'' చిత్రంలో ఒక సహాయ పాత్రలో సినీరంగ ప్రవేశం చేశాడు. 1940 దశకం చివరికల్లా అతను కథానాయక పాత్రలు సంపాదించాడు. తరువాత మూడు దశాబ్దాల పాటు తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకునిగా ఆధిపత్యం సంపాదించాడు.
[[వర్గం:మద్రాసు విశ్వవిద్యాలయ పూర్వవిద్యార్థులు]]
[[వర్గం:తమిళనాడు ముఖ్యమంత్రులు]]
"https://te.wikipedia.org/wiki/ఎం.జి.రామచంద్రన్" నుండి వెలికితీశారు