"ఎం.జి.రామచంద్రన్" కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.7
("M. G. Ramachandran" పేజీని అనువదించి సృష్టించారు)
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.7)

{{Infobox Officeholder|name=ఎం. జి. రామచంద్రన్|office6=[[ద్రవిడ మున్నేట్ర కళగం]] కోశాధికారి|profession={{hlist|సినీ నటుడు|నిర్మాత|దర్శకుడు|రాజకీయ నాయకుడు|దాత}}|residence=ఎంజిఆర్ గార్డెన్
రామాపురం, [[చెన్నై]], [[తమిళనాడు]], [[భారతదేశం]]|relatives=[[ఎం. జి. చక్రపాణి]] (సోదరుడు)|parents=|spouse={{unbulleted list|{{marriage|తంగమణి|1939|1942|end=died}}
{{marriage|సదానందవతి|1942|1962|end=died}}
{{marriage|[[వి.ఎన్.జానకి]]|1963}}}}|otherparty=[[ద్రవిడ మున్నేట్ర కళగం]] (1953-1972),
[[భారత జాతీయ కాంగ్రెస్]] (1935-1945)|party=[[ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం]]|resting_place=ఎంజిఆర్ మెమోరియల్|nationality=భారతీయుడు|office7=దక్షిణ భారత కళాకారుల సంఘం అధ్యక్షుడు|office5=ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి|image=MG Ramachandran 2017 stamp of India.jpg|constituency4=సెయింట్ థామస్ మౌంట్|office4=మద్రాసు రాష్ట్ర శాసన సభ్యుడు|constituency3=సెయింట్ థామస్ మౌంట్|office3=తమిళనాడు శాసన సభ్యుడు|constituency2=అరుప్పుకొట్టై|governor2=[[ప్రభుదాస్ పట్వారీ]]|constituency1=మదురై పశ్చిమం|governor1=[[ప్రభుదాస్ పట్వారీ]],
[[ఎం.ఎం.ఇస్మాయిల్]] (మధ్యంతర),
[[సాదిక్ అలీ]],
[[సుందర్ లాల్ ఖురానా]]|constituency=అండిపట్టి|governor=[[సుందర్ లాల్ ఖురానా]]|office=3వ తమిళనాడు ముఖ్యమంత్రి|awards=* [[భారత రత్న]] (1988) (మరణానంతరం)
* [[గౌరవ డాక్టరేట్]] (1974)}} '''ఎం.జి.ఆర్''' గా ప్రసిద్ది చెందిన '''మరుతూర్ గోపాలన్ రామచంద్రన్''' (1917 జనవరి 17 - 1987 డిసెంబర్ 24) తమిళనాడు రాజకీయ నాయకుడు, తమిళ సినీ నటుడు, 1977 నుంచి 1987 మధ్యకాలంలో పదేళ్లపాటు [[తమిళనాడు ముఖ్యమంత్రులు|తమిళనాడు ముఖ్యమంత్రిగా]] పనిచేశారు. అతను దాత, సమాజ సేవకుడు.<ref>{{Cite web|url=http://sangam.org/mgr-remembered-part-26/|title=MGR Remembered – Part 26|last=Kantha|first=Sachi Sri|authorlink=Sachi Sri Kantha|date=8 April 2015|website=[[Sangam.org]]|url-status=livedead|archive-url=https://web.archive.org/web/20170816105803/http://sangam.org/mgr-remembered-part-26/|archive-date=16 Augustఆగస్టు 2017|access-date=19 May 2017}}</ref> 1988లో ఎంజిఆర్‌కు భారతదేశపు అత్యున్నత పౌర గౌరవమైన [[భారతరత్న]] మరణానంతరం లభించింది.

తన యవ్వనంలో ఎంజిఆర్, అతని అన్నయ్య ఎంజి చక్రపాణి తమ కుటుంబాన్ని పోషించడానికి ఒక నాటక బృందంలో సభ్యులయ్యారు. గాంధేయ ఆదర్శాల ప్రభావంతో ఎంజిఆర్ [[భారత జాతీయ కాంగ్రెస్|భారత జాతీయ కాంగ్రెస్‌లో]] చేరాడు. కొన్ని సంవత్సరాల పాటు నాటకాల్లో నటించిన తరువాత 1936లో ''సతీ లీలావతి'' చిత్రంలో ఒక సహాయ పాత్రలో సినీరంగ ప్రవేశం చేశాడు. 1940 దశకం చివరికల్లా అతను కథానాయక పాత్రలు సంపాదించాడు. తరువాత మూడు దశాబ్దాల పాటు తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకునిగా ఆధిపత్యం సంపాదించాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3036204" నుండి వెలికితీశారు