కౌస్తుభము: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → ,, typos fixed: → (10), , → ,
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.7
పంక్తి 1:
కౌస్తుభం (సంస్కృతం: कौस्तुभ :) అనేది ఒక దైవిక ఆభరణం లేదా "మణి" లేదా "రత్నం", ఇది క్షీరసాగరంలో నివసించే విష్ణువు ఆధీనంలో ఉంది . దీనిని హిందూ మత గ్రంథాలలో అత్యంత విలువైన రత్నం అని నమ్ముతారు. దేవాసురులు [[అమృతము]]కోసం [[క్షీరసాగర మథనం]]జరిపినప్పుడు పుట్టిన [[అనర్ఘ రత్నాము]]లలో పుట్టిన అమూల్యమైన మాణిక్యం. దీనిని సముద్రుడు విష్ణువుకు లక్ష్మీదేవితోపాటు సమర్పిస్తాడు<ref>{{Cite web|url=https://www.occulttreasures.com/kaustubh_mani.html|title=Kaustubha Mani:|last=|first=|date=|website=|url-status=livedead|archive-url=https://web.archive.org/web/20200130214551/http://www.occulttreasures.com/kaustubh_mani.html|archive-date=2020-01-30|access-date=}}</ref>.
 
== పురాణ గాథ ==
"https://te.wikipedia.org/wiki/కౌస్తుభము" నుండి వెలికితీశారు