గినియా-బిస్సావు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.2
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.7
పంక్తి 225:
[[File:Voter education for guinea bissau elections 2008.jpg|thumb|left|Voter education posters in the [[Guinea-Bissau Creole|Kriol language]] for [[Guinea-Bissau legislative election, 2008]], [[Biombo Region]]]]
 
ఒక చిన్న దేశంగా ఉన్నప్పటికీ గినియా-బిస్సాలో అనేక జాతులకు చెందిన సమూహాలు ఉన్నాయి. ఇవి తమ సొంత సంస్కృతులు, భాషలతో చాలా విభిన్నమైనవిగా ఉన్నాయి. ఆఫ్రికాలో కొనసాగిన వలసల కారణంగా గినియా-బిస్సా ఒక శరణార్థ భూభాగంగా ఉంది. కాలనైజేషన్ మిస్సిజెనరేషన్ పోర్చుగీసు, పోర్చుగీసు క్రియోల్, క్రియోల్ (క్రియోలౌ)ను తీసుకువచ్చింది.<ref name="barbosa">{{cite web|url=http://repositorio.ul.pt/bitstream/10451/18319/1/ulfl183078_tm.pdf|title=Língua e Desenvolvimento: O caso da Guiné-Bissau José Barbosa – Universidade de Lisboa.|author=|date=|website=ul.pt|access-date=10 May 2017|archive-url=https://web.archive.org/web/20170809055311/http://repositorio.ul.pt/bitstream/10451/18319/1/ulfl183078_tm.pdf#|archive-date=9 Augustఆగస్టు 2017|url-status=livedead|df=dmy-all}}</ref>
 
స్వాతంత్ర్యం తరువాత గినియా-బిసావు భాష జాతీయ భాషలలో ఒకటిగా గుర్తించినప్పటికీ, ప్రామాణిక పోర్చుగీసు ద్వితీయభాషగా వాడుకలో ఉంది. పోర్చుగీసు మాట్లాడేవారు తరచుగా రాజకీయ ఉన్నత శ్రేణులకు చెందిన ప్రజలుగా పరిగణించబడుతుంటారు. వలసరాజ్య పాలన వారసత్వంగా పోర్చుగీసు ప్రభుత్వ భాషగా, సమాచార భాషగా ఉంది. పోర్చుగీగీసు భాష మాత్రమే అధికారిక హోదాతో కలిగిన భాషగా ఉంది. పోర్చుగీసు భాష ప్రాథమిక విద్య నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు బోధనాభాషగా ఉంది. 67% మంది పిల్లలకు విద్య అందుబాటులో ఉంది. పోర్చుగీస్ మాట్లాడేవారి సంఖ్య 11% నుండి 15% వరకు ఉంటుంది. పోర్చుగీసు క్రియోలు 44% మందికి వాడుక భాషగా ఉంది. ఇది జనాభాలో అధికభాగం ప్రత్యేకమైన సమూహాల మధ్య అనుసంధాన జాతీయ భాష సమర్థవంతంగా పనిచేస్తుంది. క్రియోల్ ఇప్పటికీ విస్తరిస్తోంది. క్రియోలు భాషను జనాభాలో చాలామంది అర్థం చేసుకుంటారు. అయినప్పటికీ ప్రామాణిక పోర్చుగీసు ప్రాధాన్యత అధికరిస్తున్న కారణంగా క్రియోలు ప్రాధాన్యత తగ్గుతూ ఉంది.<ref name="barbosa"/>
"https://te.wikipedia.org/wiki/గినియా-బిస్సావు" నుండి వెలికితీశారు