"మరుధూరి రాజా" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(ఎం. వి. ఎస్. హరనాథ రావు కి లింకు)
ట్యాగులు: 2017 source edit విశేషణాలున్న పాఠ్యం
 
| occupation = సంభాషణల రచయిత, దర్శకుడు
}}
'''మరుధూరి రాజా''' ఒక ప్రముఖ తెలుగు సినీ సంభాషణల రచయిత, దర్శకుడు.<ref name=మల్లెంపూటి>{{cite web|last1=మల్లెంపూటి|first1=ఆదినారాయణ|title=ఏ జీవితమూ ఒక ఓటమితో ఆగిపోదు|url=http://telugucinemacharitra.com/%e0%b0%b0%e0%b0%9a%e0%b0%af%e0%b0%bf%e0%b0%a4-%e0%b0%ae%e0%b0%b0%e0%b1%81%e0%b0%a7%e0%b1%82%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%b0%e0%b0%be%e0%b0%9c%e0%b0%be/writer-marudhoori-raja/|website=telugucinemacharitra.com|accessdate=17 October 2016}}</ref> 200 కి పైగా సినిమాలకు సంభాషణలు రాశాడు. ఈయన సోదరుడు [[ఎం. వి. ఎస్. హరనాథ రావు]] కూడా ప్రముఖ నాటక, సినీ రచయిత.
 
== వ్యక్తిగత వివరాలు ==
మరుధూరి రాజా [[గుంటూరు]]లో జన్మించాడు. [[ఒంగోలు]] లో చదువుకున్నాడు. ఆయనకు ఐదుగురు సోదరులు. పెద్దన్నయ్య [[ఎం. వి. ఎస్. హరనాథ రావు]] ప్రముఖ కూడా ప్రముఖ నాటక, సినీ రచయిత. తండ్రి గుమాస్తాగా పనిచేసేవాడు. చిన్నప్పటి నుంచే నాటకాలు రాయడం, వేషాలు వేయడం, దర్శకత్వం చేయడం ఆయనకు అలవాటు. సినిమాల్లోకి రాకమునుపే 18 నాటకాలు రచించాడు.
 
== కెరీర్ ==
ఆయన దర్శకత్వం వహించిన ''శ్రమదేవోభవ'' అనే నాటకం [[రవీంద్రభారతి]] లో ప్రదర్శనను చూసిన [[జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి (దర్శకుడు)|జంధ్యాల]] ఆయన్ను [[చెన్నై|మద్రాసు]]కు రమ్మని ఆహ్వానించాడు. దాంతో ఆయన జంధ్యాల దగ్గర శ్రీవారికి ప్రేమలేఖ, పుత్తడి బొమ్మ, రావూ గోపాలరావు సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. తరువాత ఈతరం ఫిలింస్ బ్యానర్ లో [[ప్రజాస్వామ్యం (1987 సినిమా)|ప్రజాస్వామ్యం]] సినిమాకు సంభాషణల రచయితలుగా పనిచేస్తున్న [[పరుచూరి సోదరులు|పరుచూరి బ్రదర్స్]] దగ్గర సహాయకుడిగా చేరాడు. తరువాత [[నవభారతం]] సినిమాతో సంభాషణల రచయితగా మారాడు. ఆ సినిమా విజయం సాధించడంతో ఆయన పోకూరి బాబూరావు, కె. రాఘవేంద్ర రావురాఘవేంద్రరావు, ఈవీవీ, ఎస్వీ కృష్ణారెడ్డి, జి. నాగేశ్వర రెడ్డినాగేశ్వరరెడ్డి లాంటి దర్శకులతో సుమారు 200 సినిమాలకు సంభాషణలు రాశాడు.
 
== సినిమాలు ==
4,929

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3036231" నుండి వెలికితీశారు