"ఆశా భోస్లే" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
| Associated_acts =
}}
'''ఆశా భోస్లే''' (జననం: [[1933]] [[సెప్టెంబరు 8]]) ప్రముఖ [[బాలీవుడ్]] గాయని. [[1943]]లో ప్రారంభమైన ఆమె ప్రస్థానం సుమారు అరవయ్యేళ్ళ పాటు అప్రతిహతంగా సాగింది. ఈ కాలంలో ఆమె 1000 [[బాలీవుడ్]] సినిమాల్లో [[పాటలు]] పాడింది. మరో ప్రముఖ గాయనియైన [[లతా మంగేష్కర్]]కు సోదరి.
 
సినిమా సంగీతం, పాప్ సంగీతం, [[గజల్|గజల్స్]], [[భజన]] పాటలతోపాటు భారత సాంప్రదాయ [[సంగీతం]], జానపదాలు, [[ఖవ్వాలీ]] పాటలను పాడటంలో సిద్ధహస్తురాలు.
4,929

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3036237" నుండి వెలికితీశారు