"సుద్దాల అశోక్ తేజ" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.7)
 
==తొలి జీవితం==
ఆయన [[1960]], [[మే 16]] న [[యాదాద్రి భువనగిరి జిల్లా]], [[గుండాల మండలం (యాదాద్రి-భువనగిరి జిల్లా)|గుండాల]] మండలం, [[సుద్దాల (గుండాల మండలం)|సుద్దాల]] గ్రామంలో పుట్టాడు. ఈయన ఇంటిపేరు గుర్రం. ఆయన తండ్రి [[సుద్దాల హనుమంతు|హనుమంతు]] ప్రముఖ ప్రజాకవి. తెలంగాణా విముక్తి పోరాటంలో పాల్గొన్నాడు. నైజాం రాజు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు జరిపిన ఉద్యమంలో ప్రముఖ పాత్రముఖ్యపాత్ర పోషించాడు. వీరి స్వంత ఊరు సుద్దాల కాబట్టి ఈయనను అందరూ సుద్దాల హనుమంతు అని పిలిచేవారు. ఆయన గుర్తుగా తన ఇంటి పేరు, తర్వాత తరాలకు కూడా సుద్దాల గా మార్చుకున్నాడు. తల్లి జానకమ్మ. అశోక్ తేజ తల్లిదండ్రులిద్దరూ స్వాతంత్ర్య సమరయోధులు. హనుమంతు 75 సంవత్సరాల వయసులో క్యాన్సర్ వ్యాధితో మరణించాడు.
 
బాల్యం నుంచే అశోక్ తేజ పాటలు రాయడం నేర్చుకున్నాడు. సినీ పరిశ్రమకు రాక మునుపు అశోక్ తేజ [[మెట్‌పల్లి]]లో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తుండేవాడు.
4,931

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3036240" నుండి వెలికితీశారు