"సుజాత మోహన్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
'''సుజాత మోహన్,''' ప్రముఖ భారతియభారతీయ సినీ నేపధ్య గాయిని. ఆమె ఎక్కువగా [[మలయాళం]], [[తమిళ]] సినిమాల్లో పాటలు పాడింది. కానీ ఆమె [[తెలుగు]], కన్నడ, [[హిందీ]] సినిమాల్లో కూడా పాటలు పాడింది. ఆమె దాదాపుగా 10,000కు పైగా పాటలు పాడింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5000 లైవ్ షోల్లో పాటలు పాడిన ఏకైక మహిళగా చరిత్ర సృష్టించింది సుజాత. మలయాళ సినిమాల్లో ఎక్కువగా పాటలు పాడటంతో మలయాళంలో ప్రముఖమంచి గాయినిగా పేరొందింది.
 
== వ్యక్తిగత జీవితం ==
 
== కెరీర్ ==
సుజాత తన 17వ ఏట నుంచీ, చదువుకుంటూనే [[కె.జె.ఏసుదాసు]] వంటి ప్రముఖ గాయకులతో ప్రపంచవ్యాప్తంగా  ఎన్నో స్టేజిలపై షోలు చేసింది. ఆమె 6వ తరగతి చదివే సమయంలోనే కన్నెళుతీ పొట్టుతట్టు అనే సినిమా పాట పాడింది. 1975లో విడుదలైన మలయాళ సినిమా టూరిస్ట్ బంగ్లాలోని ఈ పాటకు ఎం.కె. అర్జునన్ సంగీత దర్శకత్వం వహించారు. సంగీత దర్శకుడు శ్యాం చేసిన కామం క్రోధం మోహం, సలీల్ చౌదరీ స్వరపరిచిన అపరాధీ సినిమాల్లోని పాటలు పాడింది ఆమె. ఆ సమయంలోనే ఎం.జి.రాధాకృష్ణన్ ఎన్నో పాటలు పాడించాడు సుజాత చేత. అవన్నీ సినిమాలకు చెందని పాటలే. వాటిలో ఒడక్కుళల్ విలి అనే ఆల్బం అతి పెద్ద హిట్ అయింది.
 
== మూలాలు ==
4,929

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3036244" నుండి వెలికితీశారు