"మంచు మనోజ్ కుమార్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1)
 
| Father = [[మోహన్ బాబు]]
}}
మనోజ్ గా అందరికీ సుపరిచితుడైన '''మంచు మనోజ్ కుమార్''' ప్రముఖ తెలుగు సినిమా నటుడు. ఇతను కలెక్షన్ కింగ్ గా ప్రసిద్ధి చెందినపేరొందిన నటుడు [[మోహన్ బాబు]] రెండవ కొడుకు.
మనోజ్ బాల్యంలో తన పదోయేటనే మేజర్ చంద్రకాంత్ సినిమాలో నటించాడు. 2004లో దొంగ దొంగది సినిమాతో తెలుగు సినీ ప్రపంచానికి కథానాయకుడిగా పరిచయమయ్యాడు.బిందాస్ సినిమాకుగానూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి నంది స్పెషల్ జ్యూరీ పురస్కారాన్ని అందుకున్నాడు.
 
==వ్యక్తిగత జీవితం ==
మంచు మనోజ్ 1983 మే 20న మోహన్ బాబు, నిర్మల దేవిలకు మూడో సంతానం, రెండో కొడుకుగా పుట్టాడు. అక్క లక్ష్మీ మంచు, పెద్దన్నయ్య విష్ణు మంచు ప్రముఖ సినీ నటులు. ఇతను తన విద్యను సౌత్ ఈస్టర్న్ ఓక్లహామా స్టేట్ యూనివర్సిటీలో పూర్తి చేసాడు. హైదరాబాద్‌, 2015 మే 20 న  మంచు మనోజ్‌ వివాహం ప్రణతిరెడ్డితో హైదరాబాద్‌ హైటెక్స్‌లో జరిగింది.
 
==వార్తలలో మనోజ్==
===2013 డిసెంబర్ 8 రోడ్డు ప్రమాదం===
4,928

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3036251" నుండి వెలికితీశారు