4,929
edits
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి (→కార్డియాలజీ రంగంలో అనుభవం: AWB తో "మరియు" ల తొలగింపు) |
Nagarani Bethi (చర్చ | రచనలు) |
||
డాక్టర్ '''పి.రమేష్ బాబు'''
==బాల్యం==
తల్లిదండ్రులు కమలాదేవి,సుబ్బారావు.జన్మస్థలం [[దెందులూరు]].పెరిగింది [[గన్నవరం]] [[విజయవాడ]]
== విద్యాభ్యాసం ==
రమేష్ బాబు ప్రఖ్యాత [[గుంటూరు మెడికల్ కాలేజీ|గుంటూరు వైద్య కళాశాల]]లో చదివి 1980లో [[ఎంబిబియస్|ఎం.బి.బి.ఎస్.]] పట్టాను పొందారు. 1981లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య విద్యా పోస్టు గ్రాడ్యుయేట్ పరీక్షలో ప్రథమ స్థానంలో నిలిచారు. 1982-84 సంవత్సరాలలో ఎం.డి. (ఇంటర్నల్ మెడిసిన్) ప్రతిష్ఠాత్మక ఎ.ఐ.ఐ.ఎం.ఎస్. (న్యూఢిల్లీ) లో జూనియర్ రెసిడెంట్ గా చదువుకున్నారు. 1984లో ఎం.డి. పట్టా సాధించారు. 1985 [[ఎయిమ్స్]] (న్యూఢిల్లీ) జాతీయస్థాయిలో నిర్వహించిన డి.ఎం. ప్రవేశపరీక్షలో ప్రథమ స్థానంలో నిలిచారు. 1985 – 88 వరకూ ఎయిమ్స్ లో చదివి 1988లో డి.ఎం. పట్టా సాధించారు.
|
edits