"పెనుమర్తి విశ్వనాథశాస్త్రి" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (→‎మూలాలు: AWB తో వర్గం మార్పు)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
 
'''పెనుమర్తి విశ్వనాథశాస్త్రి''' టూకీగా '''పి. వి. శాస్త్రి''' (2 మే, 1929 - 25 డిసెంబరు, 1998) ప్రముఖ [[తెలుగు]] వచన కవి. ఇతను [[అజంతా]] అనే కలం పేరుతో ప్రసిద్ధిచెందాడుప్రసిద్ధి చెందాడు.<ref>అజంతా, 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగం, [[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం]], [[హైదరాబాద్]], 2005, పేజీలు: 7-8.</ref>
 
== జీవిత విషయాలు ==
ఇతను [[పశ్చిమ గోదావరి జిల్లా]] [[కేశనకుర్రు]] గ్రామంలో జన్మించాడు. [[నర్సాపురం]]లో పాఠశాల విద్యను చదివి పట్టభద్రులయ్యాడు. [[మద్రాసు]], [[హైదరాబాద్]] నగరాలలోని పత్రికలలో కొంతకాలం పనిచేశాడు. [[ఆంధ్రప్రభ]] దినపత్రిక విజయవాడలో ఛీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేశాడు. శ్రీశ్రీ ఆవిష్కరించిన కవితా మార్గంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాడు.
 
== అవార్డులు ==
"స్వప్న లిపి" పేరుతో వెలువరించిన ఇతని కవితా సంకలనానికి [[కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు|కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం]] లభించింది.
 
== మరణం ==
వీరు 1998 లో 25 డిసెంబరు తేదీన పరమపదించాడు.
 
4,928

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3036258" నుండి వెలికితీశారు