"బి. పద్మనాభం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
}}
 
'''పద్మనాభం''' ( [[ఆగస్టు 20]], [[1931]] - [[ఫిబ్రవరి 20]], [[2010]]) ప్రముఖ [[తెలుగు సినిమా]], రంగస్థల నటుడు, సినీనిర్మాత, దర్శకుడు. ఇతని పూర్తి పేరు '''బసవరాజు వెంకట పద్మనాభ రావు'''. ఈయన తొలి తెలుగు సినిమా విడుదలైన సంవత్సరం [[1931]]లో [[ఆగస్టు 20]]వ తేదీన [[కడప జిల్లా]] (ఇప్పటి [[వైఎస్ఆర్ జిల్లా|వై యస్సార్ జిల్లా]]) [[పులివెందుల]] తాలూకా [[సింహాద్రిపురం]] గ్రామంలో జన్మించాడు. తల్లి శాంతమ్మ. తండ్రి బసవరాజు వెంకటశేషయ్య కడపజిల్లా [[వేంపల్లె]]కి సమీపంలోనున్న వీరన్నగట్టుపల్లె గ్రామానికి కరణంగా ఉండేవాడు.ఈయన తాత సుబ్బయ్య కూడా కరణమే. ఈయనకు చిన్నప్పటినుంచి సంగీతమన్నా, పద్యాలన్నా మహా ఇష్టం. మూడవయేటి నుంచి పద్యాలుపాడే ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. ఆ ఊరి టెంటు హాలులో "[[ద్రౌపదీ వస్త్రాపహరణం]]", "[[వందేమాతరం]]", "[[సుమంగళి]]", శోభనావారి "[[భక్త ప్రహ్లాద]]" మొదలైన సినిమాలు చూసి వాటిలోని పద్యాలు, పాటలు, హాస్య సన్నివేశాలు, అనుకరిస్తుండేవాడు.
== రంగస్థలానుభవం==
4,928

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3036265" నుండి వెలికితీశారు