4,929
edits
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Nagarani Bethi (చర్చ | రచనలు) |
||
| parents =కోటిఅప్పలస్వామి, బుచ్చమ్మ
}}
'''చిలుకోటి కాశీ విశ్వనాధ్'''
==జీవిత విశేషాలు==
ఆయన [[విశాఖపట్నం]]లో కోటి అప్పలస్వామి, బుచ్చమ్మ దంపతులకు 1946లో జన్మించారు. ఆయన పూర్తి పేరు చిలుకోటి కాళీవిశ్వేశ్వరరావు. ఆయన పేరును కాశీ విశ్వనాథ్ గా తన పాఠశాల రోజులలో [[తెలుగు]] ఉపాధ్యాయులు మార్చారు. ఆయన [[విశాఖపట్నం]] లోని ఎ.వి.ఎన్ కళాశాలలో చదివారు. ఆయన [[ఆంధ్రావిశ్వవిద్యాలయం]]లో వెయిట్ లిప్టింగ్ విభాగంలో క్రీడలలో పాల్గొనేవారు. ఆయనకు ఆ విభాగంలో అనెక అవార్దులు వచ్చాయి. ఆయన రాష్ట్రస్థాయి పోటీలకు కూడా వెళ్ళారు. విద్యాభ్యాసం తరువాత ఆయన [[విశాఖపట్నం]] [[పోర్టు ట్రస్టు]]లో అకౌంటెంట్ గా ఉద్యోగం చేసారు.
ఆయన 1968 లో తన రచనా ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆయన వ్రాసిన "ఓ వర్షం కురుసిన రాత్రి" కథకు అభినందన తెలుపడానికి
==సినిమా ప్రస్థానం==
ఆయన సినిమా ప్రస్థానాన్ని "రామాయణంలో పిడకలవేట" సినిమాతో 1980లో ప్రారంభించారు. తరువాత సుమారు 131 సినిమాలకు స్క్రిప్ట్, డైలగులను వ్రాసారు. ఆయన సుమారు 120 కథలు, 28 నవలలు, 43 నాటికలు, అనేక సినిమాలకు కథలు వ్రాసారు. ఆయన 37 సినిమాలలో నటించారు. ఆ కారణంగా సినీ పరిశ్రమలోని అందరు
== సినిమాలు ==
==మరణం==
చిలుకోటి కాశీ విశ్వనాధ్ [[డిసెంబరు 22]] [[2015]] మధ్యాహ్నం గుండెపోటుతో మరణించారు. ఆయన [[సికింద్రాబాద్|సికిందరాబాద్]] నుండి లోక్ మాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ లో విశాఖపట్నం వస్తుండగా రైలు ఖమ్మం రైల్వే స్టేషన్ చేరుకొంటున్న సమయంలో తీవ్రమయిన గుండెపోటు రావడంతో క్షణాలలోనే మరణించారు.<ref>[https://www.telugu360.com/te/veteran-story-writer-kasi-vishwanath-died/ ప్రముఖ రచయిత, నటుడు చిలుకోటి కాశీ విశ్వనాధ్ మృతి]</ref>
==వ్యక్తిగత జీవితం==
ఆయన భార్య పేరు మహాలక్ష్మి. ఆయనకు శ్రీధర్,కళ్యాణ్ అనే ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.<ref>[http://www.ibtimes.co.in/telugu-writer-actor-chilukoti-kasi-kashi-viswanath-dies-heart-attack-69-660707 etails of 20 Telugu celebs, who died in 2015]</ref>
|
edits