"ఇ.వి.వి.సత్యనారాయణ" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (clean up, replaced: మరియు → ,, typos fixed: , → ,, ) → ))
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
|signature =
}}
'''ఇ.వి.వి'''గా ప్రసిద్ధిచెందిన '''ఈదర వీర వెంకట సత్యనారాయణ''' ([[ఆంగ్లం]]: E. V. V. Satyanarayana) ([[జూన్ 10]], [[1958]] - [[జనవరి 21]], [[2011]]) <ref>{{Cite web |url=http://www.cinegoer.com/evv1.htm |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2009-07-15 |archive-url=https://web.archive.org/web/20081228064832/http://www.cinegoer.com/evv1.htm |archive-date=2008-12-28 |url-status=dead }}</ref> [[తెలుగు సినిమా]] ప్రరిశ్రమలో ప్రసిద్ధ దర్శకుడు. తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించిన ఇతడు ప్రముఖ దర్శకుడు [[జంధ్యాల]] శిష్యుడు. ఈతడి మొదటి సినిమా [[రాజేంద్రప్రసాద్]] కథానాయకుడిగా నిర్మింపబడిన [[చెవిలో పువ్వు]]. ఈ సినిమా అంతగా విజయవంతం కాలేదు. కొద్ది కాలంతర్వాత నిర్మాత [[రామానాయుడు]] [[ప్రేమఖైదీ]] చిత్రంలో అవకాశమిచ్చారు. ఆ చిత్రం విజయవంతం కావటంతో పలు అవకాశాలు వచ్చాయి. జంధ్యాల వరవడిలో హస్యప్రధాన చిత్రాలు నిర్మించాడు. జంధ్యాల కంటే కొంతఘాటైన హస్యాన్ని చిత్రాల్లో ప్రవేశపెట్టారు. రాజేంద్ర ప్రసాద్ తో [[ఆ ఒక్కటి అడక్కు]], [[అప్పుల అప్పారావు]], [[ఆలీబాబా అరడజనుదొంగలు]] వంటి చిత్రాలు, [[నరేష్]]తో [[జంబలకిడి పంబ]] మొదలైన చిత్రాలు తీశారు. [[సీతారత్నంగారి అబ్బాయి]], [[ఏవండీ ఆవిడ వచ్చింది]] (శోభన్ బాబు) లాంటి చిత్రాలతర్వాత [[ఆమె]], [[తాళి]] వంటి మహిళాపరమైన చిత్రాలు తీశారు. అగ్రనటులైన [[చిరంజీవి]], [[బాలకృష్ణ]], [[నాగార్జున]], [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]] లతో చిత్రాలు తీశారు. కొద్ది విరామం తర్వాత కుమారులిద్దర్ని హీరోలుగా పరిచయంచేశారు.
 
==తొలినాళ్ళు==
4,929

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3036269" నుండి వెలికితీశారు