"మనోరమ (నటి)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
1987లో [[ప్రపంచం]]లోనే అత్యధిక సినిమాలలో నటించిన సినీ నటిగా ఈమె [[గిన్నీస్ బుక్]]లో స్థానం సంపాదించింది. ఈ రికార్డు 2009 వరకూ ఎవరూ అధిగమించలేదు. మనోరమ ఐదుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించారు. [[తమిళనాడు]] సీఎం [[జయలలిత (నటి)|జయలలిత]], మాజీ సీఎంలు [[అణ్ణా దురై]], [[ఎం.జి.రామచంద్రన్]], [[కరుణానిధి]]తో పాటు [[నందమూరి తారక రామారావు]]తో కలిసి నటించారు.
 
ఇక ప్రముఖ హీరోలైన [[శివాజీ గణేశన్]], [[రజనీకాంత్‌]], [[కమల్ హాసన్]]తో కలిసి నటించారు. 1958లో తమిళంలో మాలఇట్టామంగై చిత్రంతో మనోరమ తెరంగ్రేటం చేశారు. ఇక చివరి చిత్రం [[సింగం-2]].
 
== జననం ==
4,929

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3036272" నుండి వెలికితీశారు