మిరియాల రామకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

వీరు >> ఇతను
పంక్తి 10:
 
=== సాహిత్య విమర్శలు, పరిశోధనలు ===
మిరియాల రామకృష్ణ శ్రీశ్రీ సాహిత్యంపై పరిశోధన చేసి డాక్టరేట్ సాధించాడు. ఈ పుస్తకంపై ఆంధ్రజ్యోతి పత్రికలో [[పురాణం సుబ్రహ్మణ్య శర్మ]] వ్యతిరేక విమర్శలు రాశాడు. "శ్రీశ్రీకి మిరియాల కషాయం" పేరుతో ఏడు వారాల సీరియల్‌గా ఈ విమర్శ వచ్చింది. మహాప్రస్థానంలోని పదాలకు పొసగని వ్యాఖ్యానాలు, లేని సారస్వాలు లాగుతూ రాశాడని విమర్శ. రామకృష్ణకు ఈ రచనకు డాక్టరేట్ వచ్చినప్పుడు శ్రీశ్రీ "డియర్ డాక్టర్ రామకృష్ణా! హార్టీ కంగ్రాచ్యులేషన్స్. యువర్స్ పేషెంట్లీ శ్రీశ్రీ" అంటూ సందేశం పంపి చమత్కరించాడు.<ref>{{Cite web|url=https://eemaata.com/em/issues/201708/12729.html|title=పత్రికారంగాన్ని సుసంపన్నం చేసిన పురాణం|firstauthor=శ్రీరమణ|date=|website=ఈమాట|language=తెలుగు|url-status=live|archive-url=|archive-date=|access-date=2020-09-20}}</ref>
 
==తెలుగు భాష గురించి==
"https://te.wikipedia.org/wiki/మిరియాల_రామకృష్ణ" నుండి వెలికితీశారు