రాయలచెరువు (యాడికి మండలం): కూర్పుల మధ్య తేడాలు

→‎top: AWB తో మండల, జిల్లా లింకులను సరి చేసాను
పంక్తి 147:
[[వేరుశనగ]], [[వేరుశనగ]], [[మిరప]]
===చేతివృత్తులవారి ఉత్పత్తులు===
వస్త్రాలంకరణ.
===శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం===
ఈ ఆలయం స్థానిక చందన గేటువద్ద ఉన్నది. ఈ అలయ అభివృద్ధికి నిర్వాహకులు చర్యలు చేపట్టినారు. ఈ ఆలయ సమీపంలో తోపుడుబండ్ల వ్యాపారులకు శాశ్వత ప్రాతిపదికన, నాలుగున్నర లక్షల రూపాయల హుండీ సొమ్ముతో నిర్మించిన వాణిజ్య సముదాయాన్ని 2020,సెప్టెంబరు-19న ప్రారంభించినారు. ఈ వాణిజ్య సముదాయానికి స్థలదాతలు శ్రీ జయరాముడు మరియు శ్రీ వెంకటనాయుడు గారలు. ఇక్కడ నిర్మించిన పది అద్దె గదుల నుండి వచ్చే ఆదాయాన్ని, అలయ అభివృద్ధికి వెచ్చించి, భక్తులకు మరిన్ని సౌకర్యాలు కలిగించెదరు. [1]
 
==మూలాలు==
{{మూలాలు}}