ముదివర్తి కొండమాచార్యులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 39:
'''ముదివర్తి కొండమాచార్యులు''' [[నెల్లూరు]] జిల్లా [[గూడూరు]] వాస్తవ్యుడు. ఇతడు [[1923]], [[సెప్టెంబర్ 2]]న జన్మించాడు. ఇతడు [[మద్రాసు విశ్వవిద్యాలయం]] నుండి ‘విద్వాన్‌’ పట్టా పుచ్చుకున్నాడు. నెల్లూరు జిల్లా పరిషత్తు ఉన్నతపాఠశాలల్లో 30 సం||లు ప్రధానాంధ్రపండితుడిగా పనిచేసి ఉద్యోగ విరమణచేశాడు. 1980లో [[తిరుమల తిరుపతి దేవస్థానం]]వారి పుస్తక ప్రచురణ విభాగంలో ఉపసంపాదకునిగా చేరి ఆ విభాగం సంచాలకునిగా పనిచేశాడు<ref>[http://www.emescobooks.com/readmore.php?more=399 ఎమెస్కో బుక్స్ వారి జాలస్థలిలో ముదివర్తి కొండమాచార్య వివరాలు]{{Dead link|date=మార్చి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>.
==రచనలు==
వీరి రచనల్లో కొన్ని తిరుమల తిరుపతి దేవస్థానముల ఈ-బుక్స్ ద్వారా చదువుకొనడానికి అందుబాటులోకి తేబడ్డాయి.<ref>[https://ebooks.tirumala.org/search?key=author&value=vidwan%20mudivarti%20kondamacharyulu&lang=telugu తిరుమల.ఆర్గ్ లో విద్వాన్ ముదివర్తి కొండమాచార్యులు.]</ref>
* హిందూ ధర్మ పరిచయము, స్తోత్ర మంజరి - సముద్రాల లక్ష్మణయ్యతో కలిసి
* ముకుందమాల