వికీపీడియా చర్చ:యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానం-2: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 119:
::"''ఎన్నో కొన్ని అనువాద వ్యాసాలు నేను కూడా చేసివుండాల్సింది అనిపించింది.''" అని అన్నారు చూసారూ.. అది చాలా ఆదర్శవంతమైన మాట. చప్పట్లు! అందరూ ఆచరించాల్సిన మాట అది. పరికరం చేసే అనువాదం ఎలా ఉంటుందో, అవి సరిచెయ్యకుండా ప్రచురించేస్తే ఎంత అపరిపక్వంగా ఉంటుందో ఆ పరికరాన్ని వాడితే బాగా తెలుస్తుంది. ([https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81_%E0%B0%85%E0%B0%B2%E0%B1%86%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9C%E0%B1%80&oldid=2783613 మచ్చుకు ఇది] చూడండి సార్. 1% మాత్రమే మానవికంగా చేసారు, మిగతా 99% యాంత్రికానువాదమే. ఇది 30% పరిమితి విధించడానికి ముందు చేసిన అనువాదం.) __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 04:18, 18 సెప్టెంబరు 2020 (UTC)
::: {{Ping|Vmakumar}} గారూ, అనువాద ఉపకరణాన్ని వాడతానని మీరు ముందుకు రావడం, విషయాన్ని సరళంగా, అర్థం చేసుకోవడం చాలా చాలా బావుందండీ. [[వికీపీడియా:రచ్చబండ#"అనువాద_ఉపకరణంతో_వ్యాస_రచన_ఋతువు"_ప్రారంభించుకుందాం|ఇక్కడ]] నేను అనువాద ఉపకరణంతో వ్యాస రచన చేసేందుకు ఒక ఋతువు ప్రారంభించుకోవాలన్న ఆలోచన పంచుకున్నాను. మీరూ చూసి ఓ ముక్క రాస్తారని, భవిష్యత్తులో ఆ అనువాద ఉపకరణపు వ్యాస రచన ఋతువులో భుజం భుజం కలిపి చక్కని అనువాదాలు మనం చేస్తామని ఆశిస్తున్నాను. ధన్యవాదాలతో --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 04:22, 18 సెప్టెంబరు 2020 (UTC)
::::{{Ping|Vmakumar}} గారూ, ఎక్కడైనా ఏదేని విషయంలో ఇరుపక్షాల మధ్యన జరిగిన చర్చల్లో సయోధ్య కుదరకపోతే, ఇరువురికి సంబంధించిన మధ్యవర్తులు నిర్ణయం ప్రకటిస్తారన్న విషయం మనందరికీ తెలుసు. ఇక మీరు తెవికీ చర్చలను పార్లమెంట్ చర్చలతో పోల్చారు, బాగుంది. కానీ ఇక్కడ మీకో విషయం గుర్తు చేయదలచాను. పార్లమెంటులో ఇరు సభలకు సభాపతులు ఉంటారు. ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత సభాపతి నిర్ణయం తీసుకుంటారు కానీ, ప్రతిపాదన చేసినవారే నిర్ణయం ప్రకటించి ఓటింగ్ కు వెళ్ళరు. కానీ ఇక్కడ ప్రతిపాదన చేసినవారే నిర్ణయం ప్రకటించి ఓటింగ్ కి వెళ్ళారు. మరి ఇదేం విధానమో మీరే చెప్పాలి. ఇదంతా తెలుసుకోకుండా సభ్యులు ఈ ఓటింగ్ లో పాల్గొనడం ఏంటి అనేదే మా వాదన. అంతేకానీ, ఓటింగ్ లో పాల్గొన్న సభ్యులను చిన్నచూపు చూడలన్నా ఉద్దేశ్యంకాదు.--[[User:Pranayraj1985|''' <span style="font-family:Comic Sans MS; color:red">ప్రణయ్‌రాజ్ వంగరి</span>''']] ([[User talk:Pranayraj1985|Talk2Me]]&#124;[[Special:Contributions/Pranayraj1985|Contribs]]) 09:23, 20 సెప్టెంబరు 2020 (UTC)
 
==చర్చలో పాల్గొనలేనపుడు తరువాత దశలో ఓటు వేయడాన్ని పాయింట్ అవుట్ చేయవచ్చా?==
Return to the project page "యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానం-2".