"శక్తిపీఠాలు" కూర్పుల మధ్య తేడాలు

Correction of Spelling mistakes
(2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 2 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1)
(Correction of Spelling mistakes)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
[[బొమ్మ:Durga-shakti.jpg|thumb|250x250px|దుర్గ-శక్తి|alt=]]
[[హిందువులు]] [[పార్వతి|పార్వతీ దేవిని]] ఆరాధించే దేవాలయాలలో పురాణ గాథల, ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకొన్న కొన్ని స్థలాలను '''శక్తి పీఠాలు''' (ShakthiSakti Peethas) అంటారు. ఈ శక్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విషయంలో విభేదాలున్నాయి. 18 అనీ, 51 అనీ, 52 అనీ, 108 అనీ వేర్వేరు లెక్కలున్నాయి. అయితే 18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అంటారు.
 
==పురాణ కథ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3036389" నుండి వెలికితీశారు