తెలుగు: కూర్పుల మధ్య తేడాలు

→‎భాష స్వరూపము: అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
→‎తెలుగు సాహిత్యం: అక్షర దోషం స్థిరం
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 121:
=== క్రీ. శ. 1020 వరకు – నన్నయకు ముందు కాలం ===
 
11 వ శతాబ్దం ప్రాంతంలో నన్నయ రచించిన [[మహాభారతం]] తెలుగు లోనితెలుగులోని మొట్టమొదటి సాహిత్య కావ్యమని సర్వత్రా చెబుతారు. ఒక్కసారిగా ఇంత బృహత్తరమైన, పరిపక్వత గల కావ్యం రూపుదిద్దుకోవడం ఊహించరానిది. కనుక అంతకు ముందు చెప్పుకోదగిన సాహిత్యం ఉండి ఉండాలి. కాని అది బహుశా గ్రంథస్తం కాలేదు. లేదా మనకు లభించడం లేదు. అంతకు ముందు సాహిత్యం ఎక్కువగా జానపద సాహిత్యం రూపంలో ఉండి ఉండే అవకాశం ఉన్నది. కాని మనకు లభించే ఆధారాలు దాదాపు శూన్యం. క్రీ. శ. 575లో రేనాటి చోడుల శాసనం మొట్టమొదటి పూర్తి [[తెలుగు శాసనాలు|తెలుగు శాసనం]]. ఇది [[కడప జిల్లా]] [[కమలాపురం]] తాలూకా [[ఎఱ్ఱగుడిపాడు శాసనము|ఎఱ్ఱగుడిపాడులో]] లభించినది. అంతకు ముందు కాలానికి చెందిన [[అమరావతి]] శాసనంలో "నాగబు" అనే పదం కన్పిస్తుంది.
 
=== 1020–1400 – పురాణ యుగము ===
దీనిని నన్నయ్య యుగము అనవచ్చును. నన్నయ్య ఆది కవి. ఇతడు మహా భారతాన్ని తెలుగులో వ్రాయనారంభించి, అందులో మొదటి రెండు పర్వాలు పూర్తి చేసి, తరువాతి పర్వాన్ని (అరణ్య పర్వం) సగం వ్రాసి కీర్తి శేషుడు అయ్యాడు. నన్నయకు [[నారాయణ భట్టు]] సహాయంగా నిలిచాడు. నారాయణ భట్టు వాఙ్మయదురంధరుడువాఙ్మయ దురంధరుడు. అష్టభాషాకవి శేఖరుడు. సహాధ్యాయులైన నారాయణ, నన్నయ భట్టులు భారత యుద్ధానికి సంసిద్ధులైన కృష్ణార్జునులవలె భారతాంధ్రీకరణకు పూనుకొని ఒక విజ్ఞాన సర్వస్వంగా దానిని రూపొందించే ప్రయత్నం ప్రారంభించారు; తెలుగు కావ్యభాషాస్వరూపానికి పూర్ణత్వం సాధించి, పండితులూ పామరులూ మెచ్చుకొనదగిన శైలిని రూపొందించి, తరువాతి కవులకు మార్గదర్శకులయ్యారు. ఆంధ్ర భాషా చరిత్రలో నన్నయ, నారాయణులు యుగపురుషులు. వీరు తెలుగు భాషకు ఒక మార్గాన్ని నిర్దేశించారు. వీరి తరువాత కవులందరూ ఒకసారి కాకపోతే ఒక సారి అయినాఒకసారైనా నన్నయ్య అడుగు జాడలనుఅడుగుజాడలను అనుసరించిన వారే.
 
నన్నయ తరువాతికాలంలోతరువాతి కాలంలో ముఖ్యమైన సామాజిక, మత సంస్కరణలు చోటు చేసుకొన్నాయిచోటుచేసుకొన్నాయి. వీరశైవము, భక్తిమార్గము ప్రబలమై ఎన్నో కావ్యాలకు కారణమైనది. [[తిక్కన]] (13వ శతాబ్ది), [[ఎర్రన]] (14వ శతాబ్దం) లు భారతాంధ్రీకరణను కొనసాగించారు. నన్నయ చూపిన మార్గంలో ఎందరో కవులు పద్యకావ్యాలను మనకు అందించారు. ఇవి అధికంగా పురాణాలు ఆధారంగా వ్రాయబడ్డాయి.
 
=== 1400–1510 – మధ్య యుగము (శ్రీనాథుని యుగము) ===
పంక్తి 134:
 
=== 1510–1600 – ప్రబంధ యుగము ===
[[విజయనగర సామ్రాజ్యము|విజయనగర]] చారిత్రకశకానికిచారిత్రక శకానికి చెందిన చక్రవర్తి [[శ్రీకృష్ణదేవరాయలు]] ఆదరణలో 16 వ16వ శతాబ్దం ప్రాంతంలో తెలుగు సాహిత్యపు స్వర్ణయుగం వికసించింది. స్వతహాగా కవియైన మహారాజు తన [[ఆముక్తమాల్యద]]తో "ప్రబంధం" అన్న కవిత్వరూపాన్నికవిత్వ రూపాన్ని ప్రవేశపెట్టాడు. ఆ కాలంలో అతి ప్రముఖ కవులైన [[అష్టదిగ్గజాలు|అష్టదిగ్గజాల]]తో ఆయన ఆస్థానం శోభిల్లింది.
 
=== 1600–1820 – దాక్షిణాత్య యుగము ===
కర్ణాటక సంగీతపు ప్రముఖులెంతో మంది వారి సాహిత్యాన్ని తెలుగులోనే రచించారు. అటువంటి ప్రసిద్దమైన వారి జాబితా లోనివేజాబితాలోనివే [[త్యాగరాజు]], [[అన్నమాచార్య]], [[క్షేత్రయ్య]] <big>రామదాసు</big> ([[కంచెర్ల గోపన్న]])
వంటి పేర్లు. మైసూర్ వాసుదేవాచార్ వంటి ఆధునిక రచయితలు కూడా వారి రచనలకు మాధ్యమంగా తెలుగు నేతెలుగునే ఎంచుకొన్నారు.'''
 
=== 1820 తరువాత – ఆధునిక యుగము ===
పంక్తి 145:
;'''గ్రాంథిక, వ్యావహారిక భాషా వాదాలు'''
 
నన్నయకు పూర్వమునుండిపూర్వము నుండి గ్రాంథిక భాష, వ్యావహారిక భాష స్వతంత్రముగా పరిణామము చెందుతూ వచ్చాయి. కానీ 20 వ20వ శతాబ్దము తొలి నాళ్లలోతొలినాళ్లలో వీటి మధ్య ఉన్న వ్యత్యాసాలు తీవ్ర వాదోపవాదాలకు దారితీసాయి<ref>[http://www.eemaata.com/books/budaraju.pdf ఆధునిక యుగం: గ్రాంథిక, వ్యావహారిక వాదాలు] - [[బూదరాజు రాధాకృష్ణ]] ([[భద్రిరాజు కృష్ణమూర్తి]] సారథ్యంలో వెలువడిన తెలుగు భాషా చరిత్ర నుండి)</ref>. గ్రాంథికము ప్రమాణ భాష అని, స్థిరమైన భాష అని, దాన్ని మార్చగూడదని గ్రాంథిక భాషా వర్గము, ప్రజల భాషనే గ్రంథ రచనలో ఉపయోగించాలని వ్యావహారిక భాషా వర్గము వాదించడముతో తెలుగు పండితలోకము రెండుగా చీలినది.
 
మొట్టమొదటి నవలగా పరిగణించబడుతున్న [[కందుకూరి వీరేశలింగం]] రచన [[రాజశేఖరచరిత్రము]]తో తెలుగు సాహిత్యపు పునరుద్ధరణ సంపూర్ణమయ్యింది. గ్రాంథిక భాష వాడకాన్ని తీవ్రంగా నిరసిస్తూ [[గిడుగు రామ్మూర్తి]] ప్రకటించిన [[ఆంధ్ర పండిత భిషక్కుల భాషా భేషజము|ఆంధ్ర పండిత భిషక్కుల భాషాభేషజం]] ప్రభావంతో [[గురజాడ అప్పారావు]] ([[ముత్యాల సరాలు]]), [[కట్టమంచి రామలింగారెడ్డి]] (ఆంధ్ర విశ్వవిద్యాలయపు వ్యవస్థాపకుడు) ([[ముసలమ్మ మరణం]]), [[రాయప్రోలు సుబ్బారావు]] ([[తృణకంకణము|తృణకంకణం]]) మొదలైన తెలుగుసాహిత్యపు నవయుగ వైతాళికులు వ్యావహారిక భాషను వాడడం [[వ్యావహారిక భాషోద్యమం|వ్యావహారిక భాషా వాదా]] నికి దారితీసింది.
"https://te.wikipedia.org/wiki/తెలుగు" నుండి వెలికితీశారు