తెలుగు: కూర్పుల మధ్య తేడాలు

→‎తెలుగు సాహిత్యం: అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
→‎ఇతర రాష్ట్రాలలో తెలుగు: అక్షర దోషం స్థిరం
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 155:
 
=='''ఇతర రాష్ట్రాలలో తెలుగు''' ==
'''తె'''లుగు ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లోనేతెలంగాణలోనే కాకుండా తమిళనాడు, [[కర్నాటక]], ఒడిశా లలోఒడిశాలలో కూడా మాట్లాడబడుతుంది. తమిళనాడులో నివసిస్తున్న ప్రజల్లో దాదాపు 42 శాతం తెలుగువారే.<ref>{{Cite web|url=Telugu people are about 41%?|title=https://www.quora.com/Are-there-only-39-5-Tamils-in-Tamil-Nadu-while-Telugu-people-are-about-41}}</ref>{{ఆధారం}} బెంగళూరులో 30 % మంది తెలుగు భాష మాట్లాడువారు నివసించుచున్నారు.<ref>{{Cite web|url=Telugu speaking people in Bengaluru?|title=https://www.quora.com/Why-are-there-so-many-Telugu-speaking-people-in-Bengaluru}}</ref>{{ఆధారం}} తమిళనాడులోని హోసూరు, కోయంబత్తూరులలో, ఒడిశా లోనిఒడిశాలోని రాయగడ, జయపురం, నవరంగపురం, బరంపురంంబరంపురం పర్లాకేముండి లలోపర్లాకేముండిలలో తెలుగు భాష ఎక్కువ. విజయనగర సామ్రాజ్య కాలములో తెలుగు వారు వేల మంది తమిళప్రాంతములకుతమిళ ప్రాంతములకు వెళ్ళి స్థిరపడ్డారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంగా ఉన్నప్పుడు అనేక మంది తెలుగువారు కోస్తా, రాయలసీమ ప్రాంతాల నుండి వలస వెళ్లి తమిళనాడులో స్థిరపడ్డారు. కాని వారి రోజువారీ అవసరాలకు అనుగుణంగా ఆ రాష్ట్ర ప్రాంతీయ భాష అయిన అరవము లోనేఅరవములోనే మాట్లాడుతుంటారు. అలాగే కర్నాటకలో కూడా చాలామంది తెలుగు మాట్లాడగలరు. ఇంకా ఒడిశా, [[ఛత్తీస్‌గఢ్]] [[మహారాష్ట్ర]] లోని కొన్ని సరిహద్ధు ప్రాంతాలలోని ప్రజలు అధికంగా తెలుగే మాట్లాడుతారు. దక్షిణాదిలో ప్రముఖ నగరాలైన చెన్నై, బెంగళూరు లలోబెంగళూరులలో కూడా తెలుగు తెలిసినవారు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ఇక ఇతర రాష్ట్రాలలో, ఇతర దేశాలలో స్థిరపడిన తెలుగు వారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ క్రింది ప్రాంతాలలో తెలుగు భాష ఎక్కువగా మాట్లాడువారు నివసించుచున్నారు{{fact|ఏప్రిల్ 2012}}
 
# బెంగళూరు
"https://te.wikipedia.org/wiki/తెలుగు" నుండి వెలికితీశారు